Publish Date:Mar 11, 2025
కాలం కలసి రాక పోతె తాడే పామై కరుస్తుంది అంటారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ పోలీసు ఉన్నతాధికారి లిఫ్ట్ ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. సిరిసిల్లలోని ఓ భవనంలో లిఫ్ట్ కేబుల్ సడెన్ గా తెగిపోవడంతో ఒక్కసారిగా లిఫ్ట్ గ్రౌండ్ ప్లోర్ లో పడిపోయింది. ఆ సమయంలో లిఫ్ట్ లోనే ఉన్న 55 ఏళ్ల పోలీస్ అధికారి గంగారామ్ దుర్మరణం పాలయ్యారు.
గంగారామ్ తెలంగాణ స్పెషల్ పోలీస్ 17వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ గా పనిచేస్తున్నారు. గతంలో ఆయన తెలంగాణ సచివాలయానికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వర్తించారు.
తన బ్యాచ్ మెట్ అయిన సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి నివాసానికి వెళ్లిన గంగారం తిరుగు ప్రయాణంలో లిప్ట్ ఎక్కాడు. మూడో అంతస్థులో గేటు తెరచుకోవడంతో గంగారాం చూసుకోకుండా బయటకు వచ్చారు. వెలుతురు సరిగ్గా లేకపోవడంతో గంగారాం ఒక్క సారిగా గ్రౌండ్ ప్లోర్ లో పడిపోయారు. పోలీస్ డిపార్ట్ మెంట్ లో మంచి పేరున్న గంగారాం లిప్ట్ ప్రమాదంలో చనిపోవడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరయ్యింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/police-officer-gangaram-dies-in-lift-accident-25-194209.html
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.