నాలుగు రోజుల్లో పెట్రోల్ ధరలు తగ్గిస్తాం..
Publish Date:May 23, 2018
Advertisement
ఇప్పటికే పెట్రోల్ ధరలు రోజు రోజుకి పెరుగుతుండటంతో ప్రజలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇక కర్ణాటక ఎన్నికల తర్వాత ఈ ధరలు ఇంకా పెరగడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో బీజేపీ చీఫ్ అమిత్ షా స్పందించి మరో నాలుగు రోజుల్లో ఈ సమస్య నుంచి ప్రధాని మోదీ గట్టెక్కిస్తారని అన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, త్వరలోనే ధరలను నేలకు దించేందుకు మోదీ చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. ధరల తగ్గింపు కోసం ఉన్నతస్థాయిలో కసరత్తు జరుగుతోందని, మరో మూడునాలుగు రోజుల్లో ఆ శుభవార్త వింటారని అమిత్ షా చెప్పారు. ఓ చక్కని పరిష్కారంతో మోదీ ప్రజల ముందుకు వస్తారని తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/petrol-39-81514.html
http://www.teluguone.com/news/content/petrol-39-81514.html
Publish Date:Nov 18, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





