బాత్ రూంలో జారిపడిన పెద్ది రెడ్డి చెయ్యి ఫ్రాక్చర్
Publish Date:Mar 26, 2025
Advertisement
వైసీపీ సీనియర్ నాయకుడు, పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆస్పత్రి పాలయ్యారు. తన నివాసంలో బాత్ రూంలో జారి పడిన పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డిని కుటుంబ సభ్యులు వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి కుడి చేతి ఎముక విరిగినట్లు వైద్యులు చెప్పారు. పెద్దిరెడ్డికి శస్త్రచికిత్స చేశారు. చేతికి కట్టు వేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/peddireddy-hand-fracture-25-195044.html
http://www.teluguone.com/news/content/peddireddy-hand-fracture-25-195044.html
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026





