నేడు తిరుపతిలో పవన్ బహిరంగ సభ!
Publish Date:Oct 3, 2024
Advertisement
నేడు తిరుపతి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. జ్యోతి రావ్ పూలే సర్కిల్ లో జరిగే ఈ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సభ వేదిక నుంచే జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి డిక్లరేషన్ ను ప్రకటించనున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పవన్ కల్యాణ్ పాల్గొంటున్న తొలి బహిరంగ సభ కావడం, అలాగే ఈ సభావేదికగానే ఆయన వారాహి డిక్లరేషన్ ప్రకటించనుండడంతో ఈ సభ విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. వారాహి డిక్లరేషన్ ద్వారా ఆయన ఏం చెప్పబోతున్నారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pawan-kalyan-tirupati-meeting-today-39-186102.html
http://www.teluguone.com/news/content/pawan-kalyan-tirupati-meeting-today-39-186102.html
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 14, 2026
Publish Date:Sep 13, 2026
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026





