సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి వద్ద ఆందోళన
Publish Date:Oct 19, 2024
Advertisement
సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయం వద్ద ధార్మిక సంఘాల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. అమ్మవారి విగ్రహ ధ్వంసానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. మహంకాళి ఆలయం వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఈ క్రమంలో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తీవ్ర తొక్కిసలాట జరిగింది. తమను అడ్డుకున్న పోలీసులపై నిరసనకారులు చెప్పులు విసిరారు. ఆందోళన చేస్తున్న హిందూ సంఘాల శ్రేణులకు డీసీపీ రష్మీ పెరుమాల్ నచ్చజెప్పిన ఫలితం లేకుండా పోయింది. చివరకు పోలీసులు నిరసనకారులపై లాఠీఛార్జ్ చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/panic-at-secunderabad-mutyalamma-temple-25-187090.html
http://www.teluguone.com/news/content/panic-at-secunderabad-mutyalamma-temple-25-187090.html
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 9, 2026





