మోడీ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం?
Publish Date:Jul 25, 2023
Advertisement
మణిపూర్ హింసా కాండ విషయంలో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని విపక్ష కూటమి ఇండియా నిర్ణయంచింది. మణిపూర్ హింసాకాండపై పార్లమెంటు వేదికగా మోడీ ఒక ప్రకటన చేయాలన్న విపక్షాల డిమాండ్ ను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సభా కార్యక్రమాలను స్తంభింపచేస్తున్న సంగతి విదితమే. దీంతో పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. కేంద్రం వైఖరికి నిరసనగా పార్లమెంటు లోపలా, బయటా కూడా విపక్ష కూటమి ఇండియా ఆందోళనలు చేపట్టింది. సోమవారం రాత్రంతా పార్లమెంటు ఆవరణలో నిరసన చేపట్టింది. అయినా ప్రభుత్వంలో స్పందన లేకపోవడంతో విపక్ష కూటమి కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/opposition-to-move-no-confidence-motion-25-158963.html
http://www.teluguone.com/news/content/opposition-to-move-no-confidence-motion-25-158963.html
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026





