డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకరం?

Publish Date:Jun 24, 2021

Advertisement

కోవిడ్19 ఇన్ఫెక్షన్ కు కారణ మౌతున్న  వైరస్  అనేక రూపాలు మారుతోంది. దీని రూపాలు 
అసలు ఎలాఉంటుందో కూడా శాస్త్రజ్ఞుల అంచనాలకు అనడంలేదు. ఒక్కో దగ్గర ఒక్కో రూపంలో రూపాంతరం  చెందడాన్ని బట్టి దీనికి ఎలాంటి చికిత్స చేయాలా అన్న దర్మసంకటంలో ఉన్నారు వైద్యులు. గతంలో వాతావరణం లో మార్పులను బట్టి ఎండాకాలంలో పెద్దగా ప్రభావం చూపదని  సహజంగా అతి చల్లగా ఉండే శీతల ప్రాంతలాలో ముప్పు ఉందని శాస్త్రజ్ఞులు అంచనా వేసినప్పటికీ శీతకాలం లో దీనిప్రభావం పెద్దగా లేకపోవడం తో అమ్మయ్యా అని ఊపిరి పీల్చు కున్నారు. అంతే కాస్త ఆదమరిచామా చావు దెబ్బ కొట్టినట్టుగా మార్చ్,ఏప్రిల్ నెలలో  విజ్రుంబించింది. లక్షల్లో మరణాలు జరిగి పోయాయి.కొట్లలో కోవిడ్ బారిన పడ్డారు.  రానున్న మూడు వారాలలో వచ్చే  థర్డ్ వేవ్ కోరోనా వైరస్ కు డెల్టా వైరస్ గా శాస్త్రజ్ఞులు పేరు పెట్ట్సారు.అసలు డెల్టా అంటే ఏమిటి శాస్త్రజ్ఞులు ఏమంటున్నారు.సార్క్ కోవిడ్ వైరస్ ను డెల్టా వైరస్ అని అంటున్నారు శాస్త్రజ్ఞులు డెల్టా వైరస్ ను శాస్త్రీయంగా B.1.617.2lineage 2021 గా గుర్తించారు. ఏప్రిల్2౦21సహజంగానే వైరస్ విస్తరిస్తుంది. దీనిని వేరియంట్ గా మాత్రమే గుర్తించారు.దేని ప్రభావం ఇప్పటికే 8 దేశాలు ఈ వేరియంట్ ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు.

8౦ దేశాలలో ఈ వేరియంట్ ను డబ్ల్యు హెచ్ ఓ గుర్తించింది.ఇటీవల యునితే కింగ్ డం లో మరో వేవ్ వచ్చే అవకాసం ఉందని  నిపుణులు హెచ్చరిస్తున్నారు .పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ ఇచ్చిన ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం.యు కే లో డోమినేంట్  వేరియంట్ గా పేర్కొన్నారు. డెల్టా వేరియంట్ లో74 % సీక్వెల్ కేసులు ఉన్నట్లు గుర్తించారు.వేరియంట్ ప్రభావం వల్ల 96% ఇన్ఫెక్షన్ లో జీనో టైప్ కేసులు కు కారణంగా 
తేల్చారు.సి డి సి సెంటర్ డిసీజ్ కంట్రోల్ ఇచ్చిన నివేదిక ప్రకారం.కొత్త కోవిడ్ కేసులు 19 గా ఉనాయని అంటే 2 .71 గా ఉన్నాయని. రెండు వారాల్లో జీనోమిక్ కేసులకు కారణం డెల్టా వైరస్ గా ఫుడ్ కమిషనర్ స్కాట్ గొట్టిలేబ్ 1 ౦ % గా ఉన్నట్లు పేర్కొన్నారు. ఏ దేశం లో ఐనా డెల్టా వైరస్ ఉంటె ఇన్ఫెక్షన్ వైరస్ త్వరాగా విస్తరిస్తుందని పేర్కొన్నారు. ఇన్ఫెక్షన్ శరీరంలో త్వరాగా చేరుతుందనిహెచ్చరించారు. ప్రజలు వ్యాక్సిన్ వేసుకొని వారిలో ప్రభావ వంతంగా ఉండ వచ్చని వ్యాక్సిన్ వేసుకున్న వరలో డెల్టా వైరస్ ఎలాంటి ప్రభావం చూపుతుందో పూర్తిగా అధ్యయనం చేస్తున్నామని వివరించారు. అంటే డెల్టా వైరస్ వ్యాక్సిన్ వ్ర్సుకున్న వారిని విడిచి పెట్టె అవకాసాన్ని తోసి పుచ్చలేమని నిపుణులు అంటునారు. నేషనల్ ఇన్స్టిట్యుట్ అఫ్ ఎలర్జీ ఇన్ఫెక్షన్ డిసీజ్  డైరెక్టర్ డాక్టర్ అంటోనీ మాట్లాడుతూ డెల్టా వేరియంట్ గతంలో వచిన్న వేరియంట్ల కన్నా త్వరగా విస్తరిస్తుందనిఆరోగ్యంగా ఉన్న కణాలలో త్వరగా విస్తరిస్తుంది.డెల్టా వేరియంట్ రెండురకాలుగా మ్యుటేట్ అవుతుంది. స్పైక్ మ్యుటేషన్లేదా అసలు ఎన్ని రకాలుగా రూపాంతరం చెందు తుందో కూడా అంచనాకు చిక్కడం లేదని శాస్త్రజ్ఞులు స్పష్టం చేసారు.
అల్ట్రా వేరియంట్ లేదా ఒకటి లేదా రెండుమ్యుటేషన్లు కావచ్చునని అంచనా.డెల్టా వైరస్ రెండవ రూపు తీసుకుందని నిర్ధారణకు వచ్చారు.

డెల్టా వైరస్ ప్రవేసించిందో వచ్చే కోవిడ్ లక్షణా లలో తలనొప్పి,గొంతునొప్పి,లేదా సోర్ త్రోట్,తీవ్రమైన జలుబు రన్నింగ్ నోసే ఉంటుంది. సార్క్ ఇన్ఫెక్షన్ ప్రవర్తిస్తుందని నిపుణుల కు సైతం అర్ధం కాని దీని ప్రవర్తన సమాయుడికి ఏమి తెలుస్తుంది.రానున్న చలికాలానికి అంటే శీతాకాలంలో ఇది కనక విజ్రుం భిస్తే దీని లక్షణాన్ని గుర్తిన్చాలేమని మచ్చు కైనా కనబడక పోవచ్చునని దీని ప్రభావం అక్తోబెర్ లేదా నవంబర్ లో  ఉంటుందా అన్నది ప్రశ్నార్ధకం. మొత్తానికి ఇప్పటికే రకరకాల వేరియంట్ల తో బాధ పడుతున్న ప్రపంచానికి డెల్టా వైరస్ ప్రమాదకారి కాగలదని అంచనా? 

By
en-us Political News

  
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో, మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది శరీరానికి కావలసిన పోషకాలను సరిగ్గా అందజేయలేకపోతున్నారు. ఈ క్రమంలో శరీరంలో విటమిన్లు, ఖనిజాల లోపాన్ని భర్తీ చేయడానికి..
గుండె మానవ శరీరంలో అత్యంత కీలకమైన అవయవం, ఇది శరీరమంతటికీ ఆక్సిజన్ , పోషకాలను అందించడానికి నిరంతరం రక్తాన్ని పంపింగ్ చేస్తుంది. అయితే, మారుతున్న జీవనశైలి, ఒత్తిడి,  ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం..
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం అనేది ఒక సవాలుగా మారింది. ముఖ్యంగా 30-32 ఏళ్ల చిన్న వయసులోనే జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూనో, ఫంక్షన్లలో డ్యాన్స్ చేస్తూనో అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్న వార్తలు మనల్ని..
చాలామంది రాత్రి వేళల్లో హాయిగా నిద్రిస్తున్న సమయంలో అకస్మాత్తుగా కాళ్ల పిక్కలు పట్టేయడం (Leg Cramps at Night) వల్ల తీవ్రమైన నొప్పితో మేల్కొంటూ ఉంటారు. కండరాలు గట్టిగా బిగుసుకుపోయి, కాళ్లు కదల్చలేనంతగా వచ్చే ఈ నొప్పిని ఆయుర్వేదంలో..
వేడి, విరేచనాలు లేదా వాంతులు వంటివి శరీరంలోని నీరు , ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను త్వరగా దెబ్బతీస్తాయి. ఇలాంటి పరిస్థితులలో ఓఆర్ఎస్ తాగడం చాలా ముఖ్యం. చాలా నీరసంగా ఉన్నప్పుడు, ఆహారం సరిగా తీసుకోలేనప్పుడు...
ప్రతి మనిషి ఇతర మనిషికి చాలా  విభిన్నంగా, ప్రత్యేకంగా ఉంటారు. కొందరు చాలా శాంతంగా ఉంటారు, మరికొందరు ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ చాలా చలాకీగా ఉంటారు. ఇంకొందరు చాలా చిన్న విషయాలకే తొందరగా కోపం
భారతీయులకు టీ, కాఫీ ఒక పెద్ద ఎమోషన్. గతంలో కంటే ప్రస్తుతకాలంలో  టీ తాగేవారి సంఖ్య చాలా పెరిగింది.  ఏదైనా పని చురుగ్గా చేయాలంటే చాలామంది మొదటగా టీ తాగుతారు.  ఇక పని మధ్యలో కూడా టీ తాగుతూ ఉత్సాహం తెచ్చుకుంటారు...
బలమైన రోగనిరోధక వ్యవస్థ అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా వైరస్‌లు, బ్యాక్టీరియా , ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే సమస్యలను చాలా వరకు నివారించవచ్చు. అయితే రోజురోజుకూ జీవనశైలి పేలవంగా మారడం..
ఉదయాన్నే నిద్రలేచి మంచం దిగగానే కాలి మడమలో సూదితో గుచ్చినట్లుగా తీవ్రమైన నొప్పి వస్తుంది కొందరికి.  ఇలా లేవగానే ఆ నొప్పితో కొన్ని అడుగులు వేయడమే చాలా కష్టంగా అనిపిస్తుంది. చాలామంది ఈ నొప్పిని సీరియస్ గా తీసుకోరు.  కొద్దిసేపు అలా నడవగానే అదే తగ్గిపోతుందిలే అని కాంప్రమైజ్ అయిపోతారు....
మన శరీరంలో కిడ్నీలు అత్యంత కీలకమైన అవయవాలు. అవి రక్తాన్ని శుద్ధి చేస్తూ, విషతుల్యాలను బయటకు పంపుతాయి. కానీ, దురదృష్టవశాత్తూ కిడ్నీ సమస్యలు వస్తే అది ఒక పీడకలలా మారుతుంది. డయాలసిస్ బెడ్ మీద గంటల తరబడి గడపడం..
నోటి ఆరోగ్యం అనేది మన సంపూర్ణ ఆరోగ్యానికి ముఖద్వారం లాంటిది. చాలా మంది పళ్ళను తెల్లగా, శుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుందని అనుకుంటారు, కానీ పళ్ళ కంటే వాటిని పట్టి ఉంచే చిగుళ్ల ఆరోగ్యం చాలా ముఖ్యం. చిగుళ్ల వ్యాధులు..
ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘ఐబీఎస్’ (Irritable Bowel Syndrome - IBS) ఒకటి. దీనినే తెలుగులో ‘పేగుల్లో గడబిడ’ లేదా జీర్ణకోశ సమస్య అని అంటారు. కొంతమందికి ఆహారం తీసుకోగానే మోషన్స్‌కు వెళ్లాల్సి.....
వేసవిలో ఎండలో తిరిగి అలసటతో  ఇంటికి తిరిగి రాగానే చాలా మందికి ఫ్రిజ్‌లోంచి చల్లటి నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. తీవ్రమైన ఎండ, చెమటల తర్వాత చల్లటి నీరు తాగితే చాలా రిలాక్స్ గా ఉపశమనంగా అనిపిస్తుంది....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.