కొండెక్కిన ఉల్లి!
Publish Date:Sep 24, 2024
Advertisement
ఉల్లి ధరలు కొండెక్కాయి. 15 రోజుల వ్యవధిలో ఉల్లి ధరలు రెట్టింపయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో కిలో ఉల్లి ధర సగటున 60 రూపాయలకు చేరింది. ధరల పెరుగుదల ఇదే విధంగా కొనసాగితే రానున్న వారం రోజుల్లో ఉల్లి ధర కిలో వంద రూపాయలను మించి పోయే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మహారాష్ట్ర, కర్నూలు నుంచి ఉల్లిగడ్డల సరఫరా తగ్గడమే ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/onion-price-hike-25-185438.html
http://www.teluguone.com/news/content/onion-price-hike-25-185438.html
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 12, 2026





