విజయవాడ విమానాశ్రయానికి ఎన్టీఆర్, రామోజీ పేరు!
Publish Date:Aug 17, 2024
Advertisement
విజయవాడ విమానాశ్రయానికి ఎన్టీఆర్, రామోజీ అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చాలని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ సౌత్ ఇండియా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేసింది. కృష్ణా జిల్లాకు చెందిన ఎన్టీఆర్, రామోజీరావులు వారి పరంగా అందించిన సేవలకు గుర్తింపుగా వారి పేర్లు పెట్టాల్సిన ఆవశ్యకతను చంద్రబాబుకు గిల్డ్ వివరించింది. ఇదే విజ్ఞప్తిని పౌర విమానయాన శాఖ కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు కూడా ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ సౌత్ ఇండియా అందజేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ntr-and-ramoji-name-for-vijayawada-airport-39-183139.html
http://www.teluguone.com/news/content/ntr-and-ramoji-name-for-vijayawada-airport-39-183139.html
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026





