Publish Date:Jul 22, 2026
పశ్చిమ ఆసియా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరియు చమురు సరఫరా ఆందోళనలతో భారత స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజూ నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్ 238 పాయింట్లు పతనం కాగా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, రిలయన్స్ వంటి దిగ్గజ షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
Publish Date:Jul 22, 2026
గత 24 రోజులుగా నిరశన దీక్ష సాగిస్తున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనను హర్యానా గురుగ్రామ్ లోని మేదాంత ఆస్పత్రికి తరలించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు సోనమ్ వాంగ్చుక్ ను మేందాంత ఆస్పత్రికి తరలించారు.
Publish Date:Jul 22, 2026
లేఆఫ్‌ల భయాల నడుమ యూరోపియన్ టెక్ దిగ్గజం ASML తమ ఉద్యోగులకు రూ. 19 లక్షల బోనస్ ప్రకటించింది. 2027 నుండి 2030 వరకు కంపెనీలో కొనసాగే ప్రతిభావంతులకు ఈ ప్రత్యేక షేర్లను అందించనుంది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
Publish Date:Jul 22, 2026
బిట్‌కాయిన్ మైనింగ్‌లో $500M రెవెన్యూ సాధించిన మేసన్ జప్పా Blockware Solutions సక్సెస్ స్టోరీ! 10 ఏళ్ల కంపెనీ బిల్డింగ్ పాఠాలు, లీడర్‌షిప్ టిప్స్ మరియు బిట్‌కాయిన్ మైనింగ్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Publish Date:Jul 22, 2026
భారత్ బాంగ్లాదేశ్ మధ్య 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌పై బాంగ్లాదేశ్ క్రీడా మంత్రి అమీనుల్ హక్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రీడా దౌత్యం ద్వారా ఉద్రిక్తతలు అధిగమించి సెప్టెంబర్‌లో భారత జట్టుకు ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మ్యాచ్‌లతో కూడిన ఈ సిరీస్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
Publish Date:Jul 22, 2026
2026 ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనాకు ఫిఫా అనుకూలంగా వ్యవహరించిందన్న వివాదాస్పద ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను క్రిస్టియానో రొనాల్డో లైక్ చేశారా? వైరల్ అవుతున్న స్క్రీన్‌షాట్ వెనుక ఉన్న అసలు నిజాలు, ఫ్యాక్ట్ చెక్ వివరాలు ఇక్కడ చూడండి.
Publish Date:Jul 22, 2026
టీమిండియా యువ ఆటగాడు, టీ20 వైస్ కెప్టెన్ అయిన తిలక్ వర్మ.. ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనల్లో తన బ్యాటింగ్ స్ట్రైక్ రేట్‌పై వస్తున్న విమర్శలకు ఘాటుగా సమాధానం ఇచ్చాడు. జింబాబ్వే సిరీస్‌కు ముందు తన ఆటతీరు వెనుక ఉన్న అసలు కారణాలను, మ్యాచ్‌ల్లో ఎదురైన పరిస్థితులను ఈ వెబ్ స్టోరీలో స్పష్టంగా వివరించాడు.
Publish Date:Jul 21, 2026
రాజధాని పరిధిలో కీ రవాణా వ్యవస్థకు సీడ్ యాక్సెస్ రోడ్డు వెన్నెముక వంటిదని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గతంలో కోర్టు విధించిన మధ్యంతర ఉత్తర్వుల వల్ల ఈ కీలక రహదారి నిర్మాణం నిలిచిపోయిందని, దీనివల్ల రాజధాని మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టు జాప్యమౌతోందని పేర్కొన్నారు. విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే మధ్యంతర స్టే ఎత్తివేయాలని కోరారు.
Publish Date:Jul 21, 2026
ప్రపంచానికి పెద్దన్నగా తనను తాను అభివర్ణించుకునే అమెరికా ఇరాన్ సంబంధిత సైనిక చర్యల కోసం అక్షరాలా 37.5 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. ఇది ఇండియన్ కరెన్సీలో 3.6 లక్షల కోట్లు.
Publish Date:Jul 21, 2026
నిరసనలో పదివేల మంది వరకు నిరసనకారులు పాల్గొనే అవకాశం ఉందని ఢిల్లీ పోలీసులు అంచనా వేశారా. అయితే ఆ అంచనాలను తల్లకిందులు చేస్తూ.. భారీ సంఖ్యలో యువత, విద్యార్థులు, మహిళలు రోడ్లపైకి రావడంతో రాజధాని వీధులు జనసంద్రంగా మారిపోయాయి.
Publish Date:Jul 21, 2026
డోనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా చేసిన ఈ ప్రకటన మేరకు వచ్చే నెల 1 నుండి రెండేళ్ల పాటు అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని రకాల జనరిక్ ఔషధాలపై సుంకం సున్నా శాతంగానే కొనసాగుతుంది. అయితే ఈ రెండేళ్ల వ్యవధి ముగిసిన వెంటనే, మొదటి ఏడాదిలోనే దిగుమతి సుంకాలను 100 శాతానికి పెంచుతారు. ఆ తర్వాత వచ్చే ఏడాదికి ఈ సుంకాన్ని 200 శాతానికి పెంచుతామని ట్రంప్ హెచ్చరించారు.
Publish Date:Jul 21, 2026
అలాగే బహ్రెయిన్‌లోని దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ ప్రధాన డేటా సెంటర్‌ను కూడా ధ్వంసం చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. తమ దేశ పౌర వసతులపై అమెరికా దళాలు జరిపిన దాడులకు తగిన రీతిలో జవాబు చెప్పడానికే ఈ సాంకేతిక కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. అయితే ఈ ఆరోపణలు, క్షిపణి దాడి ఘటనను అమెజాన్ కానీ, బహ్రెయిన్ ప్రభుత్వం కానీ ధ్రువీకరించలేదు.
Publish Date:Jul 21, 2026
బాబాయ్ త్వరగా కోలుకోవాలంటూ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు క్షణాల్లో వైరల్ అయ్యింది. బాబాయ్ పట్ల ఎన్టీఆర్ చూపించిన ఈ ప్రేమాభిమానాల పట్ల నందమూరి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.