మనం చూసే దృష్టి మారితే ఆనందం మీతోనే!
Publish Date:Jun 8, 2018
Advertisement
పచ్చకామెర్లవాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని పెద్దలంటారు. నిజానికి అందులో నిజం లేదు. పచ్చకామెర్లవాడికి కూడా లోకం మామూలుగానే కనిపిస్తుంది. కానీ పెద్దలు అలా ఎందుకన్నారు? దృష్టి స్వచ్ఛంగా ఉంటే... ప్రపంచమంతా స్వచ్ఛంగా కనిపిస్తుందని చెప్పడానికే పెద్దలు ఆ మాట అన్నారు. దృక్కోణం వక్రంగా ఉంటే... రాముడు కూడా రావణాసురుడుగా కనిపిస్తాడు. అందుకే.. దుమ్ముపట్టిన దృష్టితో చూడకండి. స్వచ్ఛమైన దృష్టితో చూడండి.. లోకమంతా అందంగా కనిపిస్తుంది. ఇంకా మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే... ఇక్కడున్న లింక్ ని ఓ సారి క్లిక్ అనిపించండి. https://www.youtube.com/watch?v=2Z5LCBfZRpw
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/negative-thinking-35-79629.html
http://www.teluguone.com/news/content/negative-thinking-35-79629.html
Publish Date:Apr 4, 2026
Publish Date:Apr 3, 2026
Publish Date:Apr 3, 2026
Publish Date:Apr 2, 2026
Publish Date:Apr 2, 2026
Publish Date:Apr 1, 2026
Publish Date:Mar 31, 2026
Publish Date:Mar 30, 2026
Publish Date:Mar 28, 2026
Publish Date:Mar 26, 2026
Publish Date:Mar 25, 2026
Publish Date:Mar 21, 2026
Publish Date:Mar 18, 2026





