బీజేపీ నేతకు లోకేష్ సవాల్
Publish Date:Jul 5, 2018
Advertisement
ఎన్డీయే నుండి టీడీపీ ఎప్పుడైతే బయటికొచ్చిందో, అప్పటినుండి టీడీపీ, బీజేపీ పరస్పరం ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నాయి.. ఈ డోసు రోజురోజుకి పెరిగిపోతుంది.. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తాజాగా మాట్లాడుతూ.. కేంద్రమంత్రి వద్దకు లోకేష్ ఒక బ్రోకర్ ను పంపాడంటూ ఆరోపణలు చేశారు.. అయితే ఈ ఆరోపణలపై లోకేష్ ఘాటుగా స్పందించారు.. జీవీఎల్ కు దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలన్నారు.. కేంద్రమంత్రి వద్దకు బ్రోకర్ ను పంపానంటున్న ఆయన.. తాను ఏ కేంద్రమంత్రి వద్దకు బ్రోకర్ ను పంపానో చెప్పాలంటూ మండిపడ్డారు.. కేంద్రమంత్రి పేరు, బ్రోకర్ పేరును బయటపెట్టాలన్నారు.. అబద్ధాలను నిజాలుగా నమ్మించేలా జీవీఎల్ మాట్లాడుతున్నారంటూ లోకేష్ మండిపడ్డారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nara-lokesh-challenges-to-bjp-gvl-narasimha-rao-39-82248.html
http://www.teluguone.com/news/content/nara-lokesh-challenges-to-bjp-gvl-narasimha-rao-39-82248.html
Publish Date:Nov 22, 2026
Publish Date:Nov 21, 2026
Publish Date:Nov 20, 2026
Publish Date:Nov 20, 2026
Publish Date:Nov 20, 2026
Publish Date:Nov 19, 2026
Publish Date:Nov 18, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026





