గుండెల్ని కరిగించే పాట...
Publish Date:Mar 3, 2015
Advertisement
నల్గొండ జిల్లా ప్రజలు తాగుతున్న నీరు పేరుకే నీరు.. నిజానికి అది కాలకూట విషం. ఫ్లోరైడ్ నిండిన ఆ నీరు తాగి అనేకమంది ప్రజలు ఎముకల వ్యాధులతో కృశించిపోతున్నారు. ఈ సమస్యను నివారించడానికి ప్రభుత్వాలు చేసింది శూన్యం. ఈ దుస్థితిని కళ్ళకు కట్టే విధంగా నల్గొండ బిడ్డ డాక్టర్ విజయ కేసరి పాడిన పాట ఇది.. ఈ పాట వింటే రాతి గుండెలైనా కరుగుతాయి. మరి ప్రభుత్వం గుండె... ఏమో...
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nalgonda-fluorosis-song-by-dr-vijaya-kesari--32-43680.html
http://www.teluguone.com/news/content/nalgonda-fluorosis-song-by-dr-vijaya-kesari--32-43680.html





