రాజస్థాన్, మధ్య ప్రదేశ్ లో బీజేపీ, ఛత్తీస్ గడ్ లో కాంగ్రెస్ ఆధిక్యం
Publish Date:Dec 2, 2023
Advertisement
రాజస్థాన్ లో తొలి ఆధిక్యతలు వెలువడ్డాయి. పోలింగ్ ప్రారంభమైన కొద్ది సేపటికే ఆధిక్యతలు వెలువడ్డాయి. మొత్తం 199 స్థానాలున్న రాజస్థాన్ లో ఇప్పటికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం బీజేపీ 13 స్థానాలలో, కాంగ్రెస్ 9 స్థానాలలో ఆధిక్యంలో ఉన్నాయి. అలాగే 230 స్థానాలున్న మధ్య ప్రదేశ్ లో ఇప్పటికి బీజేపీ 9 స్థానాలలోనూ కాంగ్రెస్ రెండు స్థానాలలోనూ ముందంజలో ఉన్నాయి. ఇక 90 స్థానాలున్న ఛత్తీస్ గడ్ లో కాంగ్రెస్ 6 స్థానాలలోనూ, బీజేపీ 2 స్థానాలలోనూ ఆధిక్యతలో ఉన్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mp-and-rajasthan-early-leads-39-166248.html
http://www.teluguone.com/news/content/mp-and-rajasthan-early-leads-39-166248.html
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





