ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వానా!

Publish Date:Jun 8, 2023

Advertisement

వారం రోజులు ఆలస్యం అయితే అయ్యింది కానీ ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. దీంతో కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో వారం లోగా రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలలో ప్రవేశించేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది.   ఈ ఏడాది రుతుపవనాల రాక  ఆలస్యం కావడంతో ఆ ప్రభావం వ్యవసాయం మీద ఉంటుందని రైతులు అంటున్నారు. ఇక ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు కేరళను తాకడంతో రానున్న రెండు రోజులలో అవి కర్నాటక, తమిళనాడులకు చేరుతాయని అంచనా వేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించేందుకు మరో వారం రోజులు పట్టే అవకాశం ఉంది. అయితే ఈ లోగానే అంటే మరో మూడు రోజులలో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.   అయితే అంత వరకూ తెలుగు రాష్ట్రాలలో  ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.  

నైరుతి రుతుపవనాలు ప్రభావంతో తెలంగాణలో రాగల మూడు రోజుల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని, అయితే దక్షిణ చత్తీస్ గఢ్ లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీన పడటంతో రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందనీ, ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది.  

By
en-us Political News

  
ఈనాడు గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుడు చెరుకూరి రామోజీరావు నిలువెత్తు విగ్రహాన్ని ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రతిష్టించేందుకు సన్నాహాలు చేస్తున్నామని విజయనగరం పార్లమెంట్ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు వెల్లడించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా జె.శ్యామలరావు నియమితులయ్యారు.
తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నియమించారు
ఆయన హోం డెలివరీ అన్నప్పుడల్లా అక్కడున్న అందరికీ డ్రైవర్ డెడ్ బాడీ హోమ్ డెలివరీ చేసిన సంఘటన గుర్తొచ్చి నవ్వు ఆపుకున్నారు.
ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన వెంటనే ఐదు హామీలపై సంతకాలు చేశారు. తొలి సంతకం మెగా డీఎస్సీపై పెట్టి నిరుద్యోగుల్లో ఆనందాన్ని నింపారు. దీనికితోడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ రూ.4వేలకు పెంపు, నైపుణ్య గణనపై సంతకాలు చేశారు.
ఎన్నికలైన తరువాత నుంచీ రోజా ఎక్కడా వినిపించలేదు. ఎక్కడా కనిపించలేదు. పోలింగ్ రోజునే తన పరాజయాన్ని అంగీకరించేసి, కౌంటింగ్ తొలి రౌండ్లలోనే కౌంటింగ్ కేంద్రం నుంచీ మీడియాకు ముఖం చాటేసి మరీ వెళ్లిపోయిన మాజీ మంత్రి రోజా ఆ తరువాత పూర్తిగా అజ్ణాతంలోకి వెళ్లిపోయారు.
సీఎం చంద్రబాబు - సాధారణ పరిపాలన శాఖ, శాంతిభద్రతలు * పవన్ కల్యాణ్ - పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణ, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తన కేబినెట్ మంత్రులకు శాఖలు కేటాయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన వద్ద సాధారణ పరిపాలన, శాంతి భద్రతలు, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖలతో పాటు కేబినెట్ లో మంత్రులకు కేటాయించని శాఖలన్నీ ఉంచుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పాలన అటకెక్కింది. జనం ఛీ కొట్టి మరీ గద్దె దింపేశారు. గత ఎన్నికలలో 151 స్థానాలలో గెలిపించి అందలం ఎక్కించిన జనమే జగన్ ఐదేళ్ల పాలనతో విసిగి, వేసారి ఐదేళ్లకే ఆ పార్టీని 11 స్థానాలకు పరిమితం చేసి విపక్షంగా గొంతెత్తే అర్హత కూడా లేదని ఓటు ద్వారా ఆ పార్టీని ఊడ్చిపారేశారు.
అధికారంలో ఉన్నంత కాలం జగన్ కు, ఆయన పార్టీ నేతలకూ ఆత్మస్థుతి పరనింద తప్ప మరో విషయం తెలియనట్లుగా వ్యవహరించారు. ఇప్పుడు పార్టీ ఘోర పరాజయం పాలైన తరువాత, కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా జనం కర్రు కాల్చి వాతపెట్టిన తరువాత వారికి తెలియని మరో పదం ఇప్పుడు వారి డిక్షనరీలో చేరింది.
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది.
ఏపీలోచంద్రబాబు నేతృత్వంలో తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరింది. సీఎంగా చంద్ర‌బాబు నాయుడు, 24 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. స‌చివాల‌యం మొదటి బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో చంద్రబాబు నాయుడు ముఖ్య‌మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.