మోడీ విజయదశమి శుభాకాంక్షలు
Publish Date:Oct 1, 2025
Advertisement
ప్రధాని నరేంద్రమోడీ దేశ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లోగురువారం (సెప్టెంబర్ 2) షేర్ చేసిన ఓ పోస్టులో ప్రధాని నరేంద్రమోడీ.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన అయిన విజయదశమి, ప్రజలందరిలో ధైర్యం, వివేకంతో ముందుకు సాగే స్ఫూర్తిని నింపాలని ఆకాంక్షించారు. ఈ పవిత్రమైన పర్వదినం రోజు ప్రతి ఒక్కరూ ధైర్యం, వివేకం, భక్తి మార్గంలో నిరంతరం ముందుకు సాగే స్ఫూర్తిని పొందాలని ఆకాంక్షించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/modi-wishhes-on-vijayadashami-36-207228.html
http://www.teluguone.com/news/content/modi-wishhes-on-vijayadashami-36-207228.html
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 1, 2026
Publish Date:Sep 1, 2026





