గిర్ అభయారణ్యంలో మోడీ!
Publish Date:Mar 3, 2025
Advertisement
ప్రపంచ వన్యప్రాణుల దినం సందర్బంగా ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ లోని గిర్ వన్యప్రాణుల అభయారణ్యంలో పర్యటించారు. గుజరాత్ లోని జునాగఢ్ లో ఈ అభయారణ్యం ఉంది. కొందరు మంత్రులు, అటవీ శాఖ సీనియర్ అధికారులతో కలిసి ఈ అభయారణ్యంలో ప్రధాని మోడీ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ అభయారణ్యంలో స్వేచ్ఛగా తిరుగాడుతున్న, విశ్రాంతి తీసుకుంటున్న సింహాల ఫొటోలను స్వయంగా తీశారు. ఆ ఫొటోలను తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. అవి వెంటనే వైరల్ అయ్యాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/modi-on-lion-safari-in-gir-wild-life-sanctuary-39-193778.html
http://www.teluguone.com/news/content/modi-on-lion-safari-in-gir-wild-life-sanctuary-39-193778.html
Publish Date:Sep 14, 2026
Publish Date:Sep 13, 2026
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026





