ఎమ్మెల్యే కొనుగోలు బేరసారాల కేసులో ఉన్న నలుగురూ ఓటమి
Publish Date:Dec 3, 2023
Advertisement
పామ్ హౌస్ లో ఎమ్మెల్యేల బేరసారాల కేసులో ఉన్న నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకూ ఈ సారి ఎన్నికలలో పరాభవం ఎదురైంది. ఆ కేసులో ఉన్న పైలట్ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజు తమ తమ నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థులుగా రంగంలోకి దిగి ఓటమి పాలయ్యారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mlas-involved-in-farmhouse-case-defeated-25-166299.html
http://www.teluguone.com/news/content/mlas-involved-in-farmhouse-case-defeated-25-166299.html
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026





