మంత్రి శ్రీధర్ నోట కెటీఆర్ మాట
Publish Date:Nov 15, 2024
Advertisement
కెటీఆర్ అరెస్ట్ పై మంత్రి శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బిఆర్ఎస్ నేతలే కెటీఆర్ అరెస్ట్ ఖాయం అంటున్నారని ఆయన గుర్తు చేశారు. సింపతి కోసమే కెటీఆర్ అరెస్ట్ ను వాడుకుంటున్నారని అన్నారు. కెటీఆర్ ను అరెస్ట్ చేసే కుట్ర కాంగ్రెస్ చేయడం లేదని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. సీనియర్ అధి కారి పర్యవేక్షణలో విచారణ పూర్తి చేసి అన్ని విషయాలు వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. ఫార్ములా ఈ రేస్ కుంభకోణంలో సూత్రధారి పాత్రధారి కెటీఆర్ అని ఆయన ఆరోపించారు. వికారాబాద్ లగచర్ల ఘటలో కూడా కెటీఆర్ ఉన్నట్లు స్పష్టమైందన్నారు. కలెక్టర్ పై దాడి చేయడం వెనుక ఉద్దేశ్యం ఏమిటో ప్రజలకు అర్థమైందన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/minister-sridhar-notes-that-ktr-arrest-is-certain-25-188429.html
http://www.teluguone.com/news/content/minister-sridhar-notes-that-ktr-arrest-is-certain-25-188429.html
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 27, 2026





