కుక్క మరణంతో కన్నీరు మున్నీరైన మంత్రి కొండా
Publish Date:Mar 6, 2025
Advertisement
తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఇంట్లో పెంపుడు కుక్క హాపీ గుండెపోటుతో మృతి చెందింది. ప్రతీ రోజు ఎంతో చురుకుగా ఉండే కుక్క విగత జీవిగా పడి ఉండటాన్ని మంత్రి తట్టుకోలేకపోయారు. తన ఫ్యామిలీ మెంబర్ గా కలిసిపోయిన కుక్క చనిపోవడంతో మంత్రి కొండా సురేఖ విలపించారు.. కుక్క మృతదేహంపై పూలు చల్లి అంతిమసంస్కారాలు దగ్గరుండి జరిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇటీవల జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వర ముక్తీశ్వర స్వామి మహా కుంభాభిషేకం ఘనంగా నిర్వహించి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ చేత ప్రశంసలందుకున్న మంత్రి కొండా సురేఖ మరోసారి వార్తల్లో నిలిచారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/minister-konda-breaks-down-in-tears-over-dog--death-25-193949.html
http://www.teluguone.com/news/content/minister-konda-breaks-down-in-tears-over-dog--death-25-193949.html
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026





