మైగ్రేయిన్ అవగాహన వారోత్సవాలు...

Publish Date:Jan 21, 2023

Advertisement

మై గ్రెయిన్ వచ్చిందంటే భరించలేని తలనొప్పి తీవ్రంగా ఉంటుంది. తీవ్ర మైన నొప్పి తలతిరగడం తల పట్టేయడం ఒక్కసారి వదల గానే వాంతులు. రావడం తో నరకం చూస్తున్నామని వారు వాపోవడం గమనించవచ్చు.మై గ్రెయిన్ కు అలోపతిలో అందరికీ పనిచేయక పోవచ్చు. మై గ్రెయిన్ తో బాధ పడేవారు ఒక్కోసారి ఆత్మహాత్య చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. మైగ్రేయిన్ ఒక న్యూరో లాజికల్ సమస్యగా డాక్టర్స్ పేర్కొన్నారు. మైగ్రేయిన్ పై అవగాహనా వరాన్ని సెప్టెంబర్ నెలలో ప్రతియేటా నిర్వహిస్తారు. సెప్టెంబర్ 5 వ తేదినుండి 1 4 తేది వరకూ మైగ్రేయిన్ పై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. మైగ్రేయిన్ వల్ల వచ్చే నొప్పి మామూలు సాధారణ మైన తలనొప్పి కాదు చాలా తీవ్రమైన తలనొప్పి తో పాటు తల నొప్పి తీవ్రమై నప్పుడు కళ్ళు చీకట్లు కమ్మడం వినికిడి సమస్య రావడం గమనించవచ్చు. మైగ్రెయిన్ వచ్చినప్పుడు ఇంటి చిట్కాలు వైద్యం చేయవచ్చు వీటివల్ల కొంతమేర మై గ్రెయిన్ తీవ్రత తగ్గి ఉపసమనం కల్పిస్తుంది. మైగ్రెయిన్ అట్టాక్ నుండి కొంత మేర ఉపసమనం కలిగించే 8 ఉపాయాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు.

లేవెండర్ ఆయిల్ తో లాభం...

లేవెండర్ ఆయిల్ ను రాయడం ద్వారా మైగ్రేయిన్ వల్ల వచ్చే నొప్పి కొంతమేర ఉపశమనం ఉపశమనం కలుగుతుంది.  లేవెండర్ ఆయిల్ ను వేరే నూనెలో కలిపి రాయవచ్చు. లేవేండర్ నూనెను మీ మెదడుపై మృదువుగా వ్రాయవచ్చు.

పెప్పర్ మెంట్ ఆయిల్...

పెప్పర్ మెంట్ ఆయిల్ లో కనుగొన్న మెంతాల్  రసాయనం మైగ్రైయిన్ ను నిలువరించే నిరోదించేందుకు సహకరిస్తుంది ఈ విషయం పై పలు పరిశోదనలు నిర్వహించారు.

అల్లం...

కళ్ళు తిరగడం మైగ్రేయిన్ స్థితికి కారణం కావచ్చు. దీనినుండి బయట పాడేందుకు అల్లం కొంతమేర ఉపసమనం కలిగిస్తుంది. అల్లం వాడకం వల్ల మైగ్రేయిన్ కు కొంతమేర ఉపసననం తోపాటు లాభం చేకూర వచ్చు

 యోగాతో మైగ్రేయిన్  కు అడ్డుకట్ట...

మైగ్రేయిన్ నుండి ఉపసమనం పొందడానికి యోగ దోహదం చేస్తుంది. యోగాలో శ్వాస తీసుకునే పద్దతులు ధ్యానం సాధన చేయడం ద్వారా ఒత్తిడి తగ్గించవచ్చు. ఆరోగ్యంగా ఉండవచ్చు. 2౦ 15 లో జరిగిన పరిశోదనలో యోగాతో మై గ్రెయిన్  అటాక్ తీవ్రతను తగ్గించవచ్చని తేలింది.

ఆహారం లో మెగ్నీషియం పెంచండి...

శరీరంలో మెగ్నీషియం తగ్గడం వల్ల మైగ్రేయిన్ నొప్పి మరింత తీవ్రంగా ఉండవచ్చు. అసలు మెగ్నీషియం తలనొప్పికి సంబంధం ఉందని అంటున్నారు. అందుకే మీ ఆహారం లో బాదాం, అవిసగింజలు, ఆకు కూరలు,నట్స్,పీనట్ బట్టర్, ఓట్ మీల్, గుడ్లు,పాలు, ఎక్కువగా తీసుకోండి.

ఒత్తిడి నియంత్రించే ప్రయత్నం చేయండి...

అమెరికన్ మైగ్రెయిన్ ఫెడరేషన్ సమాచారం మేరకు మైగ్రేయిన్ తోబాద పడుతున్నవారు దాదాపు 8౦%మందిలో ఒత్తిడి కారణం గానే మైగ్రేయిన్ కు కారణంగా నిపుణులు పేర్కొన్నారు. మీరు ఒత్తిడిని అదుపులో ఉంచుకుంటేనే  మైగ్రేయిన్ అటాక్ తగ్గే అవకాశాలు ఉన్నాయని నిపుణులు గుర్తించారు.

శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచండి...

అమెరికన్ మైగ్రేయిన్ ఫౌండేషన్ సూచన ప్రకారం మైఇగ్రేయిన్ బారిన పడిన వారిసంఖ్య 1/౩ డీహైడ్రేషన్ వల్లే మైగ్రేయిన్ వస్తుందని డీ హైద్రెషన్ నుండి రక్షింప బడాలంటే నీరు తీసుకోవాలి ప్రత్యేకంగా వ్యాయామం చేయాలి ఎండాకాలం లో నీరు మరింత ఎక్కువ తాగాలి.

రాత్రి నిద్రపోఎందుకు ప్రయత్నం చేయాలి...

నిద్ర మరియు డీ హైడ్రేషన్ కు ఏమైనా సంబంధం ఉందా? అన్న విష్యం తెలియరాలేదు అయితే 2౦16 లో వచ్చిన రిపోర్ట్  ఆధారం గా మైగ్రేయిన్ అట్టాక్ మళ్ళీ మళ్ళీ వస్థూ ఉంటె నిద్రలేకుంటే దీనికి సంబంధం ఉందని తేల్చారు. అందుకే రాత్రి సంపూర్ణంగా నిద్రపోయే ప్రాయాత్నం చ్ఘేయాలంటే నిద్రాపోఎముండు కాఫీ, లేదా టీ తీసుకుంటే నిద్రారాడు దీనివల్ల మరింత సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు.మైగ్రేయిన్ పై ఉన్న భిన్నమైన అఫాలు అనుమబాలకు సందేహాలకు సెప్టెంబర్ లో మైగ్రేయిన్ అవగాహన వరాన్ని నిర్వహించడం కొనసాగుతోంది. 

By
en-us Political News

  
మారుతున్న కాలం, పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘సైనస్’ (Sinusitis) ఒకటి. సాధారణ జలుబులా ప్రారంభమై...
వేసవి కాలంలో దాదాపు ప్రతి ఇంట్లో కూలర్‌ను ఉపయోగిస్తారు, ఏసీ పెట్టించుకోలేని మధ్యతరగతి,  దిగువ తరగతి వారికి కూలర్ వాడకం ఎంతో ఉపయోగకరంగా..
నేటి బిజీ లైఫ్‌స్టైల్‌లో చాలా మంది చేసే అతిపెద్ద తప్పు – ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ (టిఫిన్) మానేయడం. ఆఫీసులకో, కాలేజీలకో వెళ్లే తొందరలోనో.. లేదా బరువు తగ్గిపోతామనే అపోహతోనో చాలా మంది ఉదయపు ఆహారాన్ని పూర్తిగా స్కిప్ చేస్తుంటారు...
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పదం నౌతప.. నౌతప అంటే తొమ్మిది రోజుల పాటు ఉండే ప్రమాదకరమైన వేడి వాతావరణం.  గత ఒకటి రెండు నెలలుగా వేసవి కాలం తన ప్రతాపాన్ని చూపిస్తోంది. వడగాలులు ..
ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయపెడుతున్న ఆరోగ్య సమస్యలలో ‘క్యాన్సర్’ ముందు వరుసలో ఉంది. ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించే ఈ మహమ్మారి, నేడు మారుతున్న జీవనశైలి..
ఒకప్పుడు వృద్దులలో కనిపించే ఆరోగ్య సమస్యలు అన్నీ నేటికాలంలో యువతలో కూడా కనిపిస్తున్నాయి. ఎంతో మంది వెన్ను నొప్పి,  డయాబెటిస్,  బిపి, మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ఇవి మాత్రమే కాకుండా చాలామంది యువతను కూడా ఇబ్బంది పెడుతున్న ఇంకొక సమస్య కీళ్ల వాతం. దీన్నే ఆర్థరైటిస్ అని కూడా పిలుస్తారు. ..
దంతాల నొప్పితో బాధపడుతున్నారా? ఆస్ట్రేలియన్ హెర్బల్ క్లినిక్ కన్సల్టెంట్ హెర్బలిస్ట్ డాక్టర్ జి. లక్ష్మణరావు గారు జామ ఆకుల ద్వారా పంటి నొప్పిని మరియు నోటి సమస్యలను ఎలా తగ్గించుకోవచ్చో ఈ వీడియోలో వివరించారు. ఆ సింపుల్ హోమ్ రెమెడీస్ ఇక్కడ తెలుసుకోండి...
ఎండల ప్రభావం వల్ల లేదా మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిలో శరీర ఉష్ణోగ్రత (Body Heat) అకస్మాత్తుగా పెరిగిపోతూ ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం..
అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన విభాగంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది శరీరానికి రోజంతా అవసరమైన శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అయితే సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల, చాలా మంది..
ఆయుర్వేదం భారతీయులకు ఋషులు అందించిన గొప్ప వైద్య విధానం. ఈ ఆయుర్వేద వైద్యంలో వ్యాధిని మూలాల నుండి నిర్మూలించడం జరుగుతుంది.  సైన్స్ కనుగొనలేని ఎన్నో రకాల జబ్బులకు ఆయుర్వేదంలో వైద్యం దొరుకుతుంది...
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య గుండె జబ్బులు (Heart Diseases). మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం మరియు చెడు ఆహారపు అలవాట్ల వల్ల గుండె పనితీరు మందగిస్తోంది...
ప్రస్తుత ఆధునిక కాలంలో శారీరక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, మానసిక ఆరోగ్యానికి (Mental Health) కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో అవసరం. కానీ, నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, వ్యక్తిగత సమస్యల వల్ల చాలా మంది...
ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మలబద్ధకం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే పైల్స్, గ్యాస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎలాంటి మందులు వాడకుండా, ఇంట్లోనే సహజంగా మలబద్ధకాన్ని ఎలా తగ్గించుకోవచ్చో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.