మరణాల రేటు పెరగడానికి కారణం మానసిక సమస్యలే-పరిశోదన వెల్లడి .

Publish Date:Oct 29, 2021

Advertisement

 

ఒక పరిశోధనలో ప్రజల మానసిక అనారోగ్యం,మేధో పరమైన వైకల్యానికి  దారి తీసింది.దీనికారణంగా ప్యాండమిక్ సమయం లో ఇతరుల కన్నా మరణాలు చోటు చేసుకున్నాయి. చాలా మంది కోవిడ్ సమయం లో కోవిడ్ 19 తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు మరణాలకు కారణమయ్యాయి. యు కే లో నిర్వహించిన ఒక నూతన పరిశోదనలో మానసిక సంబందమైన సమస్యలు మేధోపరమైన వైకల్యం  చోటు చేసుకుంది రెండూ ఇబ్బంది కరంగా మారడం తోకోవిడ్ కు ముందే ఈసమాస్యలు ఉన్నన్నడునే   ప్రమాదానికి కారణ మయ్యాయని ఈ సమస్యలు ప్యాండమిక్ లో మరింత ఎక్కువ గా పెరిగాయని ఒక వైపు మానసిక అనారోగ్య సమస్యలు మేధో వైకల్యం వల్లే మరణాల రేటు పెరగడానికి కారణమయ్యింది.

ఇప్పుడు చేసిన పరిశోదనలు అధిక మరణాలు,సాధరణ మరణాలు అప్పటి పరిస్తితు లలో మేధో పరమైన వైకాల్యాల పై లండన్కింగ్ కళా శాల కు చెందిన డాక్టర్ జయంతి డోస్ మున్షి పరిశీలిన జరిపారు. ఉద్వేగాలు మానసికంగా ఎలా పని చేస్తాయి.కోవిడ్ 19 సమయం లో మేధో పరమైన వైకల్యం  తీవ్ర రూపం దాల్చింది  కారణంగా అధికంగా మరణించారని నిర్ధారించారు. సాధారణ జనాభా కోవిడ్ తో పాటు ఇన్ఫెక్షన్ ఇతర కారణాల వల్ల మరణించారని తేల్చారు. కోవిడ్19 హై రిస్క్ తోనే  మరణించారని డాక్టర్ మున్షి తెలిపారు.

 ప్రజలు మానసిక అనారోగ్యం తో పాటు మానసిక ఒత్తిడి,చుట్టూ ఉన్న పరిస్థితులు ఇక కోవిడ్ వస్తే మరణమే అని  ఇక తాను కుతుమ్బనీ దూరమయ్య నని కోవిడ్ రోగులను తప్పనిసరిగా అందరికీ దూరంగా క్వా రన్ టైన్ లో ఉండాలాన్న  బాధ  ఎమెర్జెన్సి లో చేర్చారు అంటే ఎదో అయిపోయిందన్న భావన మానసికంగా ఇక చనిపోతా నన్న భయం వెంటాడింది. మానసికంగా కుంగి పోయారని కోవిడ్ వచ్చినా రాకున్న చిన్న పాటి లక్షనానికే ఆసుపత్రిలో చేరాలని చేరి సరైన సమయం లో  వైద్యం అందడం లేదన్న భావన మేధావులను సైతం మనో వైకాల్యానిక్ గురి అయ్యారనేది వాస్తవం.అసలు ఏమి జరుగు తోందో  అర్ధం కానిస్థితి ఎవరు ఏది చెపితే ఆవిషయాన్ని గుడ్డిగా నమ్మి చేసన పనులు అవగాహనా రాహిత్యం తోభయ పడి చనిపోయిన  వారు ఉన్నారు.

తనకు కోవిడ్ వచ్చింది ఈ సమస్యనుండి బయట పడలేమని ఇక తాను బతికి ఉండి వ్యర్ధమని చనిపోవడం ఒక్కటే  మార్గమని తానాను తాను ఉరితీసుకున్న వారు ఉన్నారు.  దీనికి తోడు వేరే ఇతర కారాణాలు కూడా మరణాలకు కారాణాలు  అయ్యాయన్నది వాస్తవం. మేదో వైకాల్యం వల్ల 9 నుండి 24 మరణాలుకోవిడ్ కారణం.   ఈ టింగ్ డిజార్డర్స్ 4 నుండి 81 రెట్లు కోవిడ్. దిమ్నీషియా 3 నుండి 82 రెట్లుకోవిడ్  పర్సనాలిటి డి జార్దర్4 నుండి 5 8 రెట్లు కోవిడ్  స్నిజో ఫీరియా స్పెక్రం డిజార్దర్ 3 నుండి 26 రెట్లు కోవిడ్  పైన పేర్కొన్న వారికి గతం లో ఇలాంటి సమస్యలు ఉంది ఉండవచ్చని కోవిడ్ నాటికి తీవ్రమై నరనించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
    
       .          .     .
 

By
en-us Political News

  
రాత్రంతా పడుకుని ఉదయం నిద్ర లేవగానే చాలా తాజాగా, రిఫ్రెషింగ్ గా అనిపించాలి. కానీ చాలామందికి ఉదయం నిద్ర లేవగానే రిఫ్రెషింగ్ గా అనిపించదు.  
టెక్నాలజీ పెరిగే కొద్ది మనిషికి తెలియని, అంతుబట్టని ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.  కొన్ని పరిస్థితులను చాలామంది పెద్ద సమస్యలేమీ కాదులే అని లైట్ తీసుకుంటారు.
"పిల్లలకు డిప్రెషన్ వస్తుందా?" అనే ప్రశ్నకు చాలా మంది తల్లిదండ్రుల సమాధానం "రాదు" అనే ఉంటుంది.
పచ్చబొట్టు ప్రజల జీవితాలలో భాగమైపోయి కొన్ని వందల, వేల సంవత్సరాలు అయిపోయింది.  ఇప్పుడు పచ్చబొట్టును ప్యాషన్ లో భాగంగా మార్చేశారు.
40 సంవత్సరాల తర్వాత మహిళల శరీరంలో సహజంగానే అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. హార్మోన్లలో మార్పులు, మెటాబాలిజం తగ్గడం, బరువు పెరగడం, చర్మంపై ముడతలు, అలసట వంటి సమస్యలు కనిపించడం సాధారణం.
రాత్రి పూట బాగా నిద్రలో ఉండగా మూత్ర విసర్జనకు వెళ్లడం తరచుగా జరుగుతూనే ఉంటుంది.  అయితే ఎప్పుడో ఒకసారి ఇలా నిద్ర మధ్యలో లేచి మూత్ర విసర్జనకు వెళ్లడం అనేది పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం కాదు. కానీ..
Insomnia, Insomnia Treatment, Sleep Problems, Sleep Disorder, Deep Sleep Tips, How to Sleep Better, Insomnia Causes,  Healthy Sleep, TeluguOne Health,
పిల్లల శారీరక మరియు మానసిక ఎదుగుదలలో సరైన పోషకాహారం ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా Brain Development, Growth మరియు Immunity బలంగా ఉండాలంటే పిల్లలకు అవసరమైన పోషకాలు సరైన మోతాదులో అందాలి.
కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం, తరచుగా విరేచనాలు వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు.
ఇంట్లో వంట చేయడానికి చాలా రకాల నూనెలను ఉపయోగిస్తారు. కొందరు వేరుశనగ నూనె, మరికొందరు కుసుమ నూనె,  ఇంకొందరు నువ్వుల నూనె వాడుతుంటారు. అయితే ఇతర రాష్ట్రాలలో చాలామంది వంటల తయారీలో ఆవనూనె కూడా ఉపయోగిస్తారు.
మూత్రం పోయే సమయంలో మంట, తరచుగా మూత్రానికి వెళ్లాలనిపించడం, పొత్తికడుపు నొప్పి వంటి సమస్యలను చాలా మంది సాధారణంగా తీసుకుంటారు.
శరీరంలో కొవ్వు పెరగడం అనేది చాలామంది చూస్తూనే ఉంటారు.  కొందరికి శరీరంలో కొన్ని ప్రదేశాలలో కొవ్వు పెరిగి, ఆ ప్రదేశాలు చాలా లావుగా కనిపిస్తూ ఉంటాయి.
బిఎమ్ఐ.. దీన్నే బాడీ మాస్ ఇండెక్స్ అని అంటారు. ఎత్తుకు తగ్గ బరువు  ఉన్నారా లేదా తెలుసుకోవడంలో ఇది సహాయపడుతుంది. నేటి కాలంలో అన్ని వయసుల వారిలో అధిక బరువు , ఊబకాయం సమస్య వేగంగా పెరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.