Publish Date:Oct 19, 2024
కేంద్ర కమిటీ సభ్యురాలైన సుజాతక్క అరెస్ట్ తో మావోయిస్టులు చెలరేగిపోతున్నారు. మావోయిస్టులు ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు చత్తీస్ గడ్ లో మావోయిస్టులు మరోమారు చెలరేగిపోయీరు. బాంబులు పేల్చడంతో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి. వీరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నారాయణపూర్ జిల్లా అంబూజ్ మడ్ లో మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు. ఇటీవలి కాలంలో చత్తీస్ గడ్ లో వరుస ఎన్ కౌంటర్లు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్లలో వందలాది మంది చనిపోయారు. సురక్షిత ప్రాంతాలకు మావోయిస్టులు తరలి వెళుతున్నట్లు పోలీసులకు సమాచారమందింది. ఖమ్మం జిల్లా ఇల్లెందులో చికిత్స పొందుతున్న సుజాతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ ఈ అరెస్ట్ ను పోలీసులు ధృవీకరించలేదు. తెలంగాణ జిల్లాల్లో మావోయిస్టులు తలదాచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/maoist-bomb-blast-in-chhattisgarh-25-187102.html
దేశ రక్షణ రంగంలో అత్యంత కలకలం రేపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
సినిమా తరహాలో పక్కా ప్లాన్ వేశాడు.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకవని భావించాడు.. కానీ చివరకు చేసిన చిన్న పొరపాటే అతడిని పోలీసులకు పట్టించింది.
అంతర్జాతీయ విమానయాన రంగంలో కలకలం సృష్టించిన ఫ్లైదుబాయ్ విమాన హైజాక్ యత్నం కేసులో విచారణ వేగవంతం కాగా, ఊహించని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దేశం కోసం ప్రాణాలర్పించిన ఓ వీర జవాన్ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
ఆశిష్ అనే యువకుడు జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కేసు.. దర్యాప్తు ముమ్మరం.!
ఆంధ్రప్రదేశ్‌లో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది
చిన్నారి జీవితాన్ని విషాదంగా మార్చిన బిస్కెట్.!
ఆకాశంలో ఓ పక్షి.. విమానంలో వందలాది మంది ప్రయాణికులు.. క్షణాల్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ! శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పక్షి ఢీకొట్టినట్లు అనుమానం
న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
అమెరికాలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ఉపాధి కోసం అగ్రరాజ్యానికి వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
భారత పైలట్ చెప్పిన షాకింగ్ నిజాలు..!
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.