మమత వెనుకంజ
Publish Date:May 3, 2026
Advertisement
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. భవానీపూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. తాజా సమాచారం మేరకు మమతా బెనర్జీ తన సమీప ప్రత్యర్థి సువేందు అధికారి కంటే స్వలంగా వెనుకబడ్డారు. ఈసారి భవానీపూర్ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. 2021లో నందిగ్రామ్లో మమతను ఓడించిన సువేందు అధికారి, ఇప్పుడు ఆమె సొంత నియోజకవర్గంలోనే ఆమెకు సవాల్ విసురుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mamatha-benerjee-trailing-behind-25-218893.html
http://www.teluguone.com/news/content/mamatha-benerjee-trailing-behind-25-218893.html
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026





