హంసవాహనంపై మలయప్పస్వామి
Publish Date:Sep 26, 2025
Advertisement
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన గురువారం (సెప్టెంబర్ 25) రాత్రి మలయప్ప స్వామి హంసవాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా వాహనసేవలో వివిధ కళాబృందాల ప్రదర్శనలు అలరించాయి. బ్రహ్మోత్సవాలలో మూడో రోజైన శుక్రవారం (సెప్టెంబర్ 26) ఉదయం సింహవాహనంపై శ్రీవారు మాడవీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. ఇక రాత్రి ఏడు గంటలకు ముత్యపు ప ందిరి వాహన సేవ ఉంటుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/malayappa-swamy-on-hamsavahanam-36-206906.html
http://www.teluguone.com/news/content/malayappa-swamy-on-hamsavahanam-36-206906.html
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 1, 2026
Publish Date:Sep 1, 2026





