బుసాన్‌లో లోకేష్.. పెట్టుబడుల వేట. !

Publish Date:Jul 7, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక విప్లవం  లక్ష్యంతో మంత్రి నారా లోకేశ్‌  దక్షిణ కొరియా పర్యటన సాగుతోంది. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే  ధ్యేయంగా సాగుతున్న ఈ పర్యటనలో భాగంగా, లోకేశ్‌  బుధవారం ( జులై 8) కొరియా   ప్రధాన వాణిజ్య నగరమైన బుసాన్‌కు చేరుకున్నారు. సియోల్ నుంచి   రైలు మార్గం ద్వారా ఆయన బుసాన్ వెళ్లారు.  

బుసాన్ పర్యటనలో మంత్రి లోకేశ్‌ ఏపీఈడీబీ' (ఆంధ్రప్రదేశ్ ఎక్స్ టర్నల్ ఎంగేజ్ మెంట్, కొరియా) పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన  అపెక్స్-కొరియా  విభాగాన్ని ప్రారంభించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆసక్తి చూపే కొరియా పారిశ్రామికవేత్తలకు ఈ విభాగం ఒక ప్రధాన సహాయక,  అనుసంధాన కేంద్రంగా   పనిచేస్తుంది. దీనివల్ల ఏపీ ప్రభుత్వానికి, కొరియన్ పారిశ్రామిక సంస్థలకు మధ్య సమన్వయం వేగవంతమౌతుంది.  అలాగే.. కొరియా మెరైన్ ఎక్విప్‌మెంట్ అసోసియేషన్ (కేఓఎమ్ఈఏ) రౌండ్ టేబుల్ సమావేశంలో లోకేశ్‌ ప్రసంగించారు. ఏపీలో భౌగోళిక అవకాశాలు, ఐటీ రంగంలో ఉన్న వెసులుబాట్లు,  పారిశ్రామిక మౌలిక వసతుల గురించి ఆయన అక్కడి పారిశ్రామిక వేత్తలకు వివరించారు. 

ఈ పర్యటనలో భాగంగా బీఎన్‌కే ఫైనాన్షియల్, బూయాంగ్ గ్రూప్ , హ్యుంగ్ సాంగ్ గ్రూప్ వంటి ప్రపంచస్థాయి సంస్థల ఉన్నత స్థాయి ప్రతినిధులతో మంత్రి లోకేశ్‌ ముఖాముఖి సమావేశం అవుతారు. ఈ చర్చల ద్వారా రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు వీలయ్యే అవకాశాలపై ఆయన  సంప్రదింపులు జరుపుతారు. అలాగే..  పారిశ్రామిక నైపుణ్యాలను పరిశీలించేందుకు బుధవారం (జులై 8) సాయంత్రం అక్కడి షూఆల్స్ ఫుట్‌వేర్ ఫ్యాక్టరీని   ఆయన సందర్శించనున్నారు. బుసాన్ లో పర్యటన ముగించుకుని బుధవారం (జులై 8) రాత్రికి సియోల్ చేరుకుంటారు.  

Andhra Pradesh Investments, South Korea Visit, APEX Korea, Busan, KOMEA, Teluguone

By
en-us Political News

  
2026 సంవత్సరంలో ఉక్కపోత మరియు వేసవి ఎండలను తరిమికొట్టే సరికొత్త షార్క్, డైసన్ మరియు డ్రియో కంపెనీల టాప్ 5 కూలింగ్ ఫ్యాన్స్ వివరాలు, ధరలు మరియు వాటిలోని AI మోషన్ ట్రాకింగ్, వాటర్ మిస్ట్ టెక్నాలజీ ప్రత్యేకతలు మీకోసం.
శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఫలితాల తర్వాత గ్లోబల్ చిప్ మార్కెట్లో భారీ పతనం. అమెరికా వాల్ స్ట్రీట్‌లో ఇంటెల్, ఏఎండీ, శాన్‌డిస్క్ షేర్లు కుప్పకూలాయి. నాస్‌డాక్ 500 పాయింట్లు పడిపోవడానికి గల పూర్తి కారణాలు, చమురు ధరల పెరుగుదల వివరాలు ఇక్కడ చూడండి.
అమరావతి ల్యాండ్ పూలింగ్ రైతులకు ఏపీసీఆర్‌డీఏ భారీ ఊరటనిచ్చింది. ఎకరాకు రూ. 40,000 కౌలు పెంపు, మరో 15 ఏళ్ల పొడిగింపుతో పాటు రూ. 1.5 లక్షల రుణమాఫీ ప్రకటనతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ తాగే వాటర్ బాటిల్ ధర రూ.49 లక్షలు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న షాకింగ్ నిజాలు, ఆ బాటిల్ ప్రత్యేకతలు ఇక్కడ చూడండి.
ఫీఫా వరల్డ్ కప్ 2026 క్వార్టర్ ఫైనల్స్ ముందు ఊహించని పరిణామం క్రిస్టియానో రొనాల్డో పోర్చుగల్, మరియు హోస్ట్ యూఎస్ఏ జట్లు టోర్నీ నుండి అవుట్ కావడంతో క్వార్టర్ ఫైనల్ టికెట్ల ధరలు భారీగా పడిపోయాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో భారత్ ఘోర ఓటమి తర్వాత సంజూ శాంసన్‌ను జట్టు నుంచి తప్పించడంపై వివాదం చెలరేగింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన వివరణ, స్టేడియం బయట ఫ్యాన్స్ హంగామా పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) మరియు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఉపయోగించి దీర్ఘకాలంలో కోట్ల రూపాయల సంపదను ఎలా సృష్టించాలో ఉదాహరణలతో సులభంగా తెలుసుకోండి.
బ్రిటన్ గ్రామీణ ప్రాంతాల్లో 14 చిన్న తరహా అణు రియాక్టర్ల (SMR) ఏర్పాటు కోసం పోలిష్ బిలియనీర్ 35 బిలియన్ పౌండ్ల భారీ పెట్టుబడిని ప్రకటించారు. AI డేటా సెంటర్ల విద్యుత్ అవసరాల కోసం గూగుల్ భాగస్వామ్యంతో వస్తున్న ఈ ప్రాజెక్ట్ పూర్తి వివరాలు చూడండి.
హోమ్ సెక్యూరిటీ కెమెరాలు అనవసరమైన ఖర్చు అనుకుంటున్నారా? అర్ధరాత్రి వేళ ఇద్దరు దొంగలు గోడ దూకిన ఈ భయంకరమైన నిజ జీవిత సంఘటన మరియు కెమెరాల ప్రాముఖ్యత గురించి ఇప్పుడే చదవండి.
బిట్‌డిఫెండర్ ఐడెంటిటీ థెఫ్ట్ ప్రొటెక్షన్‌తో ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్ట వేయండి. బడ్జెట్ ధరలో $1 మిలియన్ ఇన్సూరెన్స్, డార్క్ వెబ్ మానిటరింగ్ మరియు క్రెడిట్ అలర్ట్స్ పొందే పూర్తి వివరాలు మీకోసం.
ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‎డీఎఫ్‎సీ (HDFC Bank) రుణగ్రహీతలకు షాకిస్తూ MCLR లోన్ వడ్డీ రేట్లను సవరించింది. పెరిగిన కొత్త రేట్లు, మీ హోమ్ లోన్, కార్ లోన్ ఈఎంఐలపై పడే ప్రభావం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
తక్షణమే 22 ఏ సెక్షన్‌ను పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి తిరుగుబాటుతప్పదని హెచ్చరించారు. ఆ ప్రజా తిరుగుబాటు.. మరో రామ-రావణ యుద్ధాన్నితలపింప చేయడం ఖాయమన్నారు.
వరద ఉధృతికి స్పిల్‌ చానల్‌ మధ్య 902 హిల్‌ నుంచి మహానందీశ్వరస్వామి టెంపుల్ వరకు ఉన్న మట్టి, రాతి రవాణా కాజ్‌వేకు గండిపడింది. ప్రాజెక్టు పనుల కోసం వాహనాలు తిరిగేలా నిర్మించిన ఈ కాజ్‌వే వరద తాకిడికి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.