దిగ్గజ పారిశ్రామిక వేత్త సుజుకి ఒసామో కన్నుమూత
Publish Date:Dec 27, 2024
Advertisement
దిగ్గజ పారిశ్రామిక సంస్థ సుజుకి మోటార్ కార్పోరేషన్ మాజీ సీఈవో ఒసాము సుజుకి క్యాన్సర్ వ్యాధితో చనిపోయారు. ఆయన వయస్సు 94 . లింఫోమా అనే క్యాన్సర్ తో చనిపోయినట్టు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. జపాన్ లోని గెరోలో 1930 జనవరి 30న జన్మించిన సుజుకి 1958లో ఆటో మేకర్ లో చేరారు. సుజుకి 91వ ఏట అంటే 2021లో తన రిటైర్మెంట్ ప్రకటించారు. తన వారసుడికి సుజుకి అధ్యక్ష పదవిని అప్పగించిన సుజుకి ఓసాము తన భార్య ఇంటి పేరును తీసుకుని ప్రపంచవ్యాప్తంగా చిన్న కార్లు, మోటార్ సైకిళ్లను తయారుచేసి బ్రాండ్ గా మార్చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/legendary-industrialist-suzuki-osamo-passed-away-25-190401.html
http://www.teluguone.com/news/content/legendary-industrialist-suzuki-osamo-passed-away-25-190401.html
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026





