హైకోర్టులో కేటీఆర్ కు ఎదురుదెబ్బ.. క్వాష్ పిటిషన్ కొట్టివేత

Publish Date:Jan 7, 2025

Advertisement

తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఫార్ములా ఈ-కారు రేసింగ్  కేసులో కేటీఆర్ దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.

ఈ కేసులో ఏసీబీ తనపై నమోదు చేసిన కేసు కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ దాఖలు చేసుకున్న పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు మంగళవారం (జనవరి 6)న తీర్పు వెలువరించింది.    కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. అయితే కేటీఆర్‌ను అరెస్ట్ చేయకూడదని ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కేటీఆర్ తరఫు న్యాయవాది విజ్ణప్తిని కూడా కోర్టు తిరస్కరించింది. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురువారం (జనవరి 9) మధ్యాహ్నం తిరుపతి వెళ్లనున్నారు.
ఫార్ములా ఈ రేస్ కేసులో తన తప్పేమీ లేదనీ, తాను సుద్దపూసననీ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు ఎంత గట్టిగా చెబుతున్నా.. వేళ్లన్నీ మాత్రం ఆయనవైపే చూపుతున్నాయి.
తిరుపతి తొక్కిసలాటలో గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని స్విమ్స్ సూపరింటెండెంట్ రవి కుమార్ వెల్లడించారు. క్షతగాత్రులందరికీ చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.
తిరుపతిలో తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం ( జనవరి 9) తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన రుయా, స్విమ్స్ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న తొక్కిసలాట బాధితులను పరామర్శిస్తారు.
అనంతపురంలో గురువారం (జనవరి 9) సాయంత్రం జరగాల్సిన డాకూ మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అయ్యింది. తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మరణించడంతో ఈ ఈవెంట్ ను బాలకృష్ణ రద్దు చేశారు.
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో బుధవారం (జనవరి 8) రాత్రి పొద్దుపోయిన తరువాత భూమి కంపించింది. ఆ తరువాత మరికొన్ని గంటలకు అంటు గురువారం (జనవరి 9) తెల్లవారు జామున మరో మారు భూ ప్రకంపనలు సంభవించాయి.
తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు మరణించారు. మరో 48 మంది గాయపడ్డారు. ఇలా ఉండగా తిరుపతి తొక్కిసలాట సంఘటనపై అధికారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో అధికారులు డీఎస్పీ నిర్లక్ష్యం కారణంగానే తొక్కిసలాట చోటు చేసుకుందని పేర్కొన్నారు.
వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ వేళ విషాదం చోటు చేసుకుంది. వైకుంఠద్వార దర్శనం కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రానికి పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఆరుగురు మరణించారు. పలువురు తీవ్ర అస్వస్తతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.
ప్రధాని మూడోసారి ప్రధానిగా అయ్యాక రెండోసారి ఎపిలో పర్యటిస్తున్నారు. ఆయన విశాఖకు చేరుకోవడం చర్చనీయాంశమైంది. కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. సిరిపురం చౌరస్తానుంచి ఏయు ఇంజినీరింగ్ కాలేజివరకు ర్యాలీ నిర్వహించారు
ఫార్ములా-ఈ కార్‌ కేసులో  ఏసీబీ విచారణకు తన వెంట న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన కేటీఆర్ కు ఒకే సమయంలో మోదం; ఖేదం కలిగేలా కోర్టు తీర్పు వెలువరించింది.
ఇప్పటికే ఫార్ములా ఈ రేసు కేసులో చిక్కులు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుపై మరో ఫిర్యాదు నమోదైంది. ఈ ఫిర్యాదు ఔటర్ రింగు రోడ్డు టెంటర్లలో అవినీతికి సంబంధించింది.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు హైకోర్టులో మళ్లీ చుక్కెదురైంది. ఏసీబీ విచారణకు తన వెంట న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ కేటీఆర్ దాఖలు చేసుకున్న లంచ్ మోషన్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు అందుకు నో చెప్పింది.
ఫార్ములా ఈ రేస్ కేసులో ఎసిబి విచారణకు కెటీఆర్ న్యాయవ్యాదులను అనుమతించకపోవడంపై బుధవారం హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. న్యాయవాదులను అనుమతించకపోవడానికి కారణమేమిటని హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిని  ప్రశ్నించింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.