ఆర్టీసీ ఛైర్మన్గా కొనకళ్ళ బాధ్యతల స్వీకారం!
Publish Date:Oct 5, 2024
Advertisement
ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్గా కొనకళ్ల నారాయణ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీ వ్యాపార సంస్థ కాదు. ప్రజల సంస్థ. ప్రజలపై భారం వేయకుండా రవాణా ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకుంటాం. ఆర్టీసీలో కార్గో రవాణాను మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. కొనకళ్ల నారాయణకు సినీ నటుడు సుమన్, మంత్రులు, పార్టీ నేతలు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/konakalla-nayayana-as-apsrtc-chaiman-25-186307.html
http://www.teluguone.com/news/content/konakalla-nayayana-as-apsrtc-chaiman-25-186307.html
Publish Date:Nov 2, 2026
Publish Date:Nov 1, 2026
Publish Date:Nov 1, 2026
Publish Date:Nov 1, 2026
Publish Date:Nov 1, 2026
Publish Date:Nov 1, 2026
Publish Date:Nov 1, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026





