Publish Date:Apr 24, 2026
కవిత కొత్త పార్టీ పేరేంటి? గుర్తు ఎలాంటిది? ఆమె పార్టీ జెండా, అజెండా ఎలా ఉండబోతున్నాయ్? అన్న సస్పెన్స్ నడుస్తోంది. అయితే కవిత పార్టీ జెండా పసుపు, నీలం, ఆకుపచ్చ రంగుల్లో లేదా వీటిలో ఏ రెండు రంగులతోనైనా ఉంటుందని అంటున్నారు. ఇక ఆమె సర్వోదయ గురించి మాట్లాడతారు. అంటే , సబ్బండ వర్ణాల వారని అర్ధం. ఆపై ఇంకా కొందరు ఉద్యమకారులకు న్యాయం జరగలేదనీ చెబుతున్నారు. బీసీ, మహిళ, యువత సంగతి సరే సరి. వీటన్నిటిని బట్టి చూస్తే.. కవిత అందరికీ న్యాయం, ధర్మం జరగాలని కోరుకుంటున్నట్టుగా భావించవచ్చు. అందుకే ధర్మగంట ఆమె తన గుర్తుగా ఎంపిక చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. అందుకే కవిత పార్టీ గుర్తు ధర్మగంట, ఇక రంగులు పసుపు, నీలం, పచ్చల కాంబినేషన్లో ఉండొచ్చని తెలుస్తోంది.
పసుపు ఒక మహిళకు ఎంత ముఖ్యమో తెలిసిందే. ఆపై నీలం అంటే దళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుపచ్చ అంటే అది భారత జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీలను ఏకం చేసేది. కాబట్టి కవిత జెండా రంగుల్లో ఇవి ప్రముఖంగా ఉండొచ్చని తెలుస్తోంది. దీంతో కవిత ప్రకటించబోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. బేసిగ్గా అయితే ఆమె ఒక్కరోజు ఆగండి.. తినబోతూ రుచులెందుకు అని అంటున్నారు కవిత. కానీ కొందరు కార్యకర్తలు అత్యుత్సాహం కొద్దీ వీటిని ముందుగానే సోషల్ మీడియాలో తిప్పేస్తున్నట్టు సమాచారం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kavitha-new-party-25-218136.html
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.