కమలాపురం మునిసిపాలిటీ టీడీపీ సొంతం!
Publish Date:Oct 8, 2024
Advertisement
కమలాపురం మునిసిపాలిటీ తెలుగుదేశం వశమైంది. జగన్ సొంత జిల్టా కడపలోని కమలాపురం మునిసిపల్ చైర్మన్ మర్పూరి మేరి, కౌన్సిలర్లు షేక్ సూరి, రాజేశ్వరి, సలీల, నాగమణిలు వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం గూటికి చేరారు. దీంతో కమలాపురం మునిసిపాలిటీలో తెలుగుదేశం బలం పదికి పెరిగింది. వైసీపీ సభ్యులు ఎనిమిది మంది మాత్రమే మిగిలిననట్లైంది. వైసీపీ అధినేత జగన్ సొంత మేనమామ రవీంధ్రనాథ్ రెడ్డి నియోజకవర్గం అయిన కమలాపురం మునిసిపాలిటీ చేజారడం వైసీపీకి గట్టి షాక్ అనే చెప్పాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kamalapuram-municipality-won-by-tdp-25-186460.html
http://www.teluguone.com/news/content/kamalapuram-municipality-won-by-tdp-25-186460.html
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026





