అందుకే జయలలిత చనిపోయిందట!
Publish Date:Jun 6, 2018
Advertisement
జయలలిత మరణం గురించి విచారించే కమిటీ ముందు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. వీటిలో శివకుమార్ అనే వైద్యుడు చెప్పిన కొన్ని వివరాలు, జయ మృతి పట్ల ఉన్న అనుమానాలను కొంతవరకూ నివృత్తి చేయగలిగాయి. జయలలిత తన ఆహారం మీద అదుపు ఉంచుకునేవారు కాదనీ, షుగర్ పేషెంట్ అయి ఉండి కూడా... తనకి ఇష్టమైన పదార్థాలన్నీ తినేసేవారనీ చెప్పుకొచ్చారు. ద్రాక్ష, ఐస్క్రీం, చాక్లెట్, కేక్... ఇలా ఏది పడితే అది తినేవారట. అపోలోలో చేరిన తర్వాత కూడా తన సొంత వంటవాడిని తెప్పించుకొని, తనకి ఇష్టమైన పదార్థాలను వండించుకునేవారట. ఆఖరికి ఇంగ్లండ్ వైద్యులు చెప్పినా కూడా ఆవిడ మాట విననేలేదట. ఆ జిహ్వచాపల్యమే ఆవిడ కొంప ముంచిందని చెప్పుకొచ్చారు శివకుమార్!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jayalalitha-shocking-facts-39-81699.html
http://www.teluguone.com/news/content/jayalalitha-shocking-facts-39-81699.html
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 22, 2026
Publish Date:Nov 21, 2026
Publish Date:Nov 20, 2026
Publish Date:Nov 20, 2026
Publish Date:Nov 20, 2026
Publish Date:Nov 19, 2026
Publish Date:Nov 18, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 14, 2026





