Publish Date:Sep 19, 2024
ప్రముఖ కొరియాగ్రాఫర్ జాని మాస్టర్ ను ఎస్ ఒటి పోలీసులు బెంగుళూరులో అరెస్ట్ చేశారు . జాని మాస్టర్ తనను లైంగికంగా వేధించాడంటూ 21 ఏళ్ల మహిళా కొరియాగ్రాఫర్ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు నమోదైన నేపథ్యంలో జాని తప్పించుకు తిరుగుతున్నాడు. హైదరాబాద్, నెల్లూరులో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు జాని మాస్టర్ బెంగుళూరులో చిక్కాడు. అతన్ని హైదరాబాద్ కు తరలిస్తున్నారు. జాని మాస్టర్ పై పోక్సో , నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ఇదిలా వుండగా బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు కక్ష్య పూరితంగా ఇచ్చినట్లు వార్తలు వెలువడుతున్నాయి. జాని మాస్టర్ భార్య కూడా తనను శారీరకంగా హింసించేది అని యువతి ఫిర్యాదులో పేర్కొంది. మతం మార్చుకుని తన భర్తను పెళ్లి చేసుకోవాలని కంప్లైంట్ కాపీలో ఆ యువతి పేర్కొంది. ఈ ఆరోపణలను జాని మాస్టర్ భార్య ఖండించారు. జాని మాస్టర్ పై సెక్స్ ఆరోపణలు రావడంతో జనసేన పార్టీ అతన్ని సస్పెండ్ చేసింది. జాని మాస్టర్ కు ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశాలు లేవని న్యాయనిపుణులు పేర్కొన్నారు
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jani-master-arrested-in-bangalore-25-185114.html
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కాంట్రాక్టుల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
20 వార్డుల్లో 17 స్థానాలు గెలుపు.!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో పెను తుపాను ముప్పును ఎదుర్కొంటోంది.
కడప పులివెందుల మున్సిపాలిటీ ఛైర్పర్సన్ ఎన్నికల కౌంటింగ్లో తెలుగుదేశం పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.