తెలంగాణ పురపోరులో జనసేన బోణీ
Publish Date:Feb 13, 2026
Advertisement
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణి కొట్టింది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలోని 14వ వార్డులో జనసేన అభ్యర్థి విజయం సాధించారు. తెలంగాణ పురపోరులో రంగంలోకి దిగిన జనసేన అభ్యర్థుల తరఫున పార్టీ అధినేత ప్రచారానికి రాకపోయినా ఆ పార్టీ అభ్యర్థి ఒక వార్డులో విజయం సాధించడం విశేషం. తెలంగాణలో బలపడాలని చూస్తున్న జనసేనకు ఈ విజయం స్ఫూర్తిగా నిలుస్తుందని అంటున్నారు. తెలంగాణ మునిసిపోల్స్ లో జనసేన 200కు పైగా స్థానాల్లో పోటీ చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/janasena-candidate-win-in-telangana-municipal-election-25-214015.html
http://www.teluguone.com/news/content/janasena-candidate-win-in-telangana-municipal-election-25-214015.html
Publish Date:May 3, 2026
Publish Date:May 3, 2026
Publish Date:May 2, 2026
Publish Date:May 2, 2026
Publish Date:May 2, 2026
Publish Date:May 2, 2026
Publish Date:May 2, 2026
Publish Date:May 1, 2026
Publish Date:May 1, 2026
Publish Date:Apr 30, 2026
Publish Date:Apr 30, 2026
Publish Date:Apr 30, 2026
Publish Date:Apr 30, 2026





