హైకోర్టుకు లెవన్!
Publish Date:Jul 23, 2024
Advertisement
అందరూ ముద్దుగా ‘లెవన్’ అని పిలుస్తున్న జగన్ హైకోర్టు తలుపు తట్టారు. ఎందుకంటే, తన పార్టీకి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని. జగన్ పార్టీకి ప్రతిపక్ష హోదా సంపాదించడానికి అవసరమైన స్థానాలు రాకపోవడంతో ప్రతిపక్ష హోదా దక్కలేదు. హోదా కోసం అరచి గీపెట్టినా జగన్‌కి స్పీకర్ ఆ హోదా ఇవ్వలేదు. దాంతో జగన్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇచ్చేలా స్పీకర్‌ని ఆదేశించాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ప్రతిపక్ష నేత హోదా కోసం స్పీకర్‌కి లేఖ రాసినా పట్టించుకోలేదని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-to-high-court-for-opposition-status-25-181336.html
http://www.teluguone.com/news/content/jagan-to-high-court-for-opposition-status-25-181336.html
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 3, 2026
Publish Date:Nov 3, 2026
Publish Date:Nov 3, 2026
Publish Date:Nov 3, 2026
Publish Date:Nov 3, 2026
Publish Date:Nov 3, 2026
Publish Date:Nov 3, 2026
Publish Date:Nov 3, 2026





