బ‌రితెగించ‌డ‌మే బిగ్ బాస్ ఎంట్రీకి అర్హతా!?

Publish Date:Oct 17, 2025

Advertisement

ఈ మ‌ధ్య కాలంలో ఎవ‌రైతే సోష‌ల్ మీడియా మీద ఏదో ఒక చెడు వ్య‌వ‌హారంలో బ‌రితెగిస్తారో.. వారికి బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ల‌భిస్తోంది.. అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.  ఈ విష‌యంపై సీపీఐ నారాయ‌ణ ఎప్ప‌టి నుంచో కామెంట్లు చేస్తున్నారు. ఇదొక చెత్త ప్రొగ్రాం దీన్ని బ‌హిష్క‌రించాల‌న్నట్టుగా ఆయ‌న మాట్లాడుతున్నారు. ఇప్పుడు సాదా సీదా మ‌నుషుల నుంచి కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి కామెంట్లే వినిపిస్తున్నాయ్. అదేంటో చూస్తే.. ఒక మాధురి, మ‌రో ప‌చ్చ‌ళ్ల అలేఖ్య చిట్టీ.. వంటి వారి  ఎంట్రీలో అస‌లు అర్ధ‌మే లేదంటున్నారు వీరంతా. 

మాధురి ఎవ‌రు? ఆమె ఒక బ‌రితెగించిన మ‌హిళ‌. భ‌ర్త‌ ముగ్గురు పిల్లలు ఉండగా,  మ‌రొకరితో సహజీవనం చేస్తూ ఆధునిక ఆద‌ర్శ దాంప‌త్యానికి అస‌లైన కేరాఫ్ అడ్రెస్ అన్న‌ట్టు పోజులు కొడుతున్నారు. అలాంటి ఆమెను బిగ్ బాస్ లోకి పిల‌వ‌డం ద్వారా ఈ స‌మాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్న‌ట్టు? అని నిల‌దీస్తున్నారు కొంద‌రు. ఇక అలేఖ్య చిట్టీ.. వ్య‌వ‌హారం. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగానే కాదు ప్ర‌పంచ‌మంతా చూసింది అ పికిల్ సిస్ట‌ర్స్ పిచ్చి చేష్ట‌లు. వీరు క‌స్ట‌మ‌ర్స్ తో బిహేవ్ చేసే విధానం ఎంత ఫాల్తు లాంగ్వేజీలో ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. అలాంటి వీరిని బిగ్ బాస్ లోకి పంప‌డం వ‌ల్ల ఏం తెలుస్తుందంటే.. ఇలాగే వ‌ల్గ‌ర్ గా బిహేవ్ చేస్తే బిగ్ బాస్ లోకి వెళ్లొచ్చు క‌దాని. ఇత‌రులు కూడా ఇలాగే చేయ‌డం మొద‌లు పెడతారు.. దీని ద్వారా ఒక్కోసారి కాపురాలు కూలిపోవ‌చ్చు. ఆపై వారి వారి ఉద్యోగ వ్యాపారాలు నాశ‌న‌మై పోవ‌చ్చ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు కొంద‌రు.

కొంద‌రిచ్చే స‌ల‌హా సూచ‌న‌లేంటంటే.. ఇలాంటి వారితో హౌస్  నింప‌డం క‌న్నా ఆయా వ‌ర్గాల్లోని మేథావులను.. హౌస్ కి సెలెక్ట్ చేయ‌డం వ‌ల్ల‌.. వారి మ‌ధ్య సాగే విష‌య పరిజ్ఞానంతో కూడిన చ‌ర్చోప‌చ‌ర్చ‌లు సాగేలాంటి వాతావ‌ర‌ణం ఏర్పాటు చేయ‌టం వ‌ల్ల ఎంతో మేలు. దీని ద్వారా కొత్త విష‌యాలు మ‌రింతగా తెలుస్తాయి. మ‌రి కొంద‌రికి ఆయా విష‌యాల ప‌ట్ల ఒక అవ‌గాహ‌న అంటూ ఏర్ప‌డుతుంది.

ఫ‌ర్ స‌పోజ్ ఒక మాదురి ద్వారా ఏం తెలుస్తుంది? పెళ్ల‌యినా స‌రే, ఇత‌ర పెళ్లైన మ‌గాళ్ల‌తో సహజీవనం చేయడం ఎలా? అన్న‌ది నేర్పించ‌గ‌ల‌రామె. అంతే, అంత‌క‌న్నా మించి ఆమెకు ఏదైనా తెలుసా? ఇక ప‌చ్చ‌ళ్ల అలేఖ్య చిట్టి ప‌రిస్థితి కూడా అంతే. ఆ మాట‌కొస్తే హౌసులో ఉన్న ఇత‌ర‌త్రా కంటెస్టెంట్లు కూడా మేథో సంప‌న్నులేం కాదు.. గాలి వాటానికి కొట్టుకొచ్చిన బాప‌తు. కాబ‌ట్టి వీరు, వీరి మాట‌లు, చేత‌ల‌ను చూసే వారు ఏం నేర్చుకుంటారు? అన్న ప్ర‌శ్న‌కు తలెత్తుతోంది. మ‌రి చూడాలి బిగ్ బాస్ ఈ దిశ‌గా ఏదైనా ప్లాన్ చేస్తారేమో చూడాలి.

By
en-us Political News

  
దేశంలో పెట్టుబడుల  ఆకర్షణలో   నవ్యాంధ్రప్రదేశ్  రికార్డు స్థాయి పురోగతి  సాధించింది. పెట్టుబడుల ఆకర్షణలో గత కొన్నేళ్లుగా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు    రాష్ట్రాలు ఆధిపత్యం కొనసాగుతున్నది. అయితే వాటిని తోసి రాజని ఆంధ్రప్రదేశ్ రెండో స్థానానికి ఎగబాకింది. 
వైద్య నివేదికల ప్రకారం ఇమ్రాన్ తీవ్రమైన గుండె దడ,   రక్తపోటు,  మానసిక ఒత్తిడి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు అల్వీ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయనను వెంటనే జైలు నుంచి బయటకు తరలించి,   ఆధునిక ఆసుపత్రిలో స్వతంత్ర వైద్యుల బృందం పర్యవేక్షణలో మెరుగైన చికిత్స అందించాల్సిన అవసరం  ఉందని ఆరిఫ్ అల్వీ చెబుతున్నారు.  
పలు మార్లు ఇండియాపై అంతర్జాతీయ వేదికలపై ఆరోపణలు చేసి, కాశ్మీర్ విషయంలో ఇండయాపై అంతర్జాతీయ వేదికలపై విమర్శలు చేసి భంగపడిన పాకిస్థాన్ కు తాజాగా ఆప్నిస్థాన్ లోని తాలిబన్ ప్రభుత్వం దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా కౌంటర్ ఇచ్చింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI అభివృద్ధికి అల్గారిథమ్‌ల కంటే కరెంట్, భూమి, మౌలిక వసతులే అసలైన సవాలుగా మారాయని ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ వెల్లడించారు. ఓపెన్ ఏఐ భాగస్వామ్యంతో 4.25 గిగావాట్ల సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న భారీ ఏఐ ఫ్యాక్టరీ వివరాలు, టెక్నాలజీ భవిష్యత్తు గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
కింగ్‌డమ్ హార్ట్స్ 4 Kingdom Hearts 4 ల్యాట్ 2027 రిలీజ్ డేట్ ఖరారైంది! డిస్నీ కోకో , స్టార్ వార్స్, బాంబీ, మోఆనా వంటి 6 కొత్త ప్రపంచాలు మరియు D23 ట్రైలర్ విశేషాలను తెలుగులో తెలుసుకోండి.
ఈజిప్ట్‌లోని లక్సార్‌లో ఉన్న పురాతన తీబన్ సమాధి ఆధారంగా ప్రాచీన ఈజిప్షియన్ల అంత్యక్రియల సంస్కృతి, మమ్మీకరణ ఆచారాలు మరియు కాలక్రమేణా వాటిలో వచ్చిన మార్పుల గురించి ఆసక్తికరమైన వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
కేరళ బాక్సాఫీస్ వద్ద లోకేష్ కనగరాజ్ డీసీ చిత్రం రూ.16.5 కోట్ల గ్రాస్‌తో 2026లో హయ్యెస్ట్ గ్రాసింగ్ తమిళ సినిమాగా నిలిచింది. విజయ్ జన నాయగన్ రికార్డును బ్రేక్ చేస్తూ రూ.100 కోట్ల క్లబ్ దిశగా దూసుకెళ్తున్న పూర్తి బాక్సాఫీస్ విశ్లేషణ ఇక్కడ చదవండి.
BWF ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ ఆటగాడు ఆయుష్ శెట్టి సంచలనం సృష్టించాడు. బెంగళూరులో జరిగిన తీవ్ర ఉత్కంఠభరిత పోరులో ప్రపంచ నెం.1, డిఫెండింగ్ ఛాంపియన్ షి యూకీని 21 14, 13 21, 21 19 తేడాతో ఓడించి చారిత్రక విజయం సాధించాడు. పూర్తి కథనం ఇక్కడ చదవండి.
GIC Re మొదటి త్రైమాసిక Q1FY27 ఆర్థిక ఫలితాలలో ప్రీమియం వృద్ధి మందగమనం, పెరుగుతున్న అండర్ రైటింగ్ నష్టాలు మరియు IRDAI కొత్త నిబంధనల ప్రభావంపై సమగ్ర విశ్లేషణ.
కేన్స్ టెక్నాలజీ షేర్లు గత 3 రోజుల నష్టాల తర్వాత దాదాపు 2% పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం రూ. 7,877 కోట్ల ఇసిఎమ్‌ఎస్ ప్లాన్ ఆమోదించడంతో పిసిబి ప్లాంట్ ప్రారంభానికి సిద్ధమైంది. ఫలితాలు, టార్గెట్ ప్రైస్, టెక్నికల్ అవుట్‌లుక్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
బెంగళూరు-ఎర్నాకులం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సీటింగ్ సామర్థ్యాన్ని రైల్వే శాఖ 8 నుండి 16 కోచ్‌లకు శాశ్వతంగా పెంచింది. ఒక్కో ట్రిప్‌కు 1,128 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. బెంగళూరు-ముంబై స్లీపర్ వందే భారత్ వివరాలు కూడా తెలుసుకోండి!
పాతికేళ్లకు పైగా డిజిటల్ మీడియా రంగంలో తెలుగువన్ సాధించిన విజయాలను మయన్మార్ మంత్రి టియాన్ లిన్ అభినందించారు. తెలుగువన్ అవలంబిస్తున్న వినూతన కంటెంట్ మోడల్స్, నాణ్యతా ప్రమాణాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య కంటెంట్ మార్పిడికి ఉన్న అవకాశాలను పరిశీలించారు.
లలితా జ్యువెలరీ మరియు హారిజన్ ఇండస్ట్రియల్ పార్క్స్ ఐపీఓల మధ్య గ్రే మార్కెట్ ప్రీమియం GMP , లిస్టింగ్ లాభాలు, ప్రైస్ బ్యాండ్ మరియు డే 2 సబ్‌స్క్రిప్షన్ వివరాల పూర్తి విశ్లేషణ ఇక్కడ చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.