కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఇరాన్ నో

Publish Date:Apr 3, 2026

Advertisement

యుద్ధం ఆగదు అని ఇరాన్ కుండబద్దలు కొట్టేసింది. అమెరికాతో 48 గంటలు కాల్పుల విరమణ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా నిరాకరించింది.  అయితే ఈ విషయాన్ని మాటలతో కాకుండా చేతలతో చేసి చూపించింది. అమెరికా స్థావరాలు, జెట్లు లక్ష్యంగా దాడులను తీవ్రతరం చేసింది.  గురువారం (ఏప్రిల్ 2) అమెరికా ఇరాన్ కు 48 గంటల కాల్పుల విరమణ శాంతి ప్రతిపాదనను పంపింది.

ఆ ప్రతిపాదనకు సమాధానమా అన్నట్లు ఇరాన్ దాడులను తీవ్రతరం చేసింది.  కువైట్‌లోని బుబియాన్ దీవిలో ఉన్న అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ దాడి చేసింది. దీంతో ఇరాన్ సైనిక సామర్ధ్యన్ని అంచనావేయడంలో విఫలమైన విషయాన్ని గుర్తించిన అమెరికా  కాల్పుల విరమణ    ప్రయత్నాలు మొదలెట్టింది.  అయితే అమెరికా ప్రతిపాదనలను రెండో ఆలోచన లేకుండా తిరస్కరించిన ఇరాన్ దాడులకు ముమ్మరం చేసింది.  

హర్మూజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన A-10 "వార్తాగ్‌" యుద్ధ విమానాన్ని ఇరాన్  గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయి. ఈ విషయాన్ని ఇరాన్ ధృవీకరించింది.  అంతకుముందు,   F-35 ఫైటర్ జెట్‌ను కూడా నేలకూల్చినట్లు ఐఆర్ జీసీ ప్రకటించింది.    అలాగే అమెరికాకు చెందిన బ్లాక్ హాక్ హెలికాప్టర్‌ను కూడా కూల్చి వేసింది.  

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర విమానయాన చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది.
కడప జిల్లాలో అత్యంత దిగ్భ్రాంతికరమైన, అమానుషమైన ఘటన వెలుగు చూసింది.
భారతీయ రైల్వేల్లో ప్రతిరోజూ ప్రయాణించే కోట్లాది మంది ప్రయాణికులకు కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (CAG) ఒక తీవ్రమైన హెచ్చరిక లాంటి షాకింగ్ నివేదికను వెల్లడించింది.
తిరుమల పవిత్రతపై విమర్శలు..!
అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో బంగ్లాదేశ్ జాతీయ జట్టు ఊహించని సంచలనం సృష్టించింది.
బాలీవుడ్ స్టార్ హీరోలు షారూఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్‌లకు ఊహించని చట్టపరమైన చిక్కులు ఎదురయ్యాయి.
పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను సంచలనం నమోదైంది.
వరుస సెలవులు రావడంతో తిరుమలగిరులు భక్తుల జనసందోహంతో కిటకిటలాడుతున్నాయి.
కాంగ్రెస్ ఎమ్మెల్యే, జడ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.. మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అది ఓ ఆలయం.. అమ్మ వారి సన్నిధి. భక్తులు వచ్చి వెళ్లే పవిత్రమైన ప్రదేశం.
రాష్ట్రంలో ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను దేశానికే తలమానికంగా తీర్చిదిద్దేందుకు మంత్రి నారా లోకేష్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు
వికసిత్ భారత్ సంకల్పంలో ఏపీ భాగస్వామ్యం..!
ఖమ్మం నగరంలో అత్యంత నివ్వెరపరిచే విషాద ఘటన చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.