రేపటి నుంచే తెలంగాణ ఇంటర్ పరీక్షలు... ఐదునిమిషాలు ఆలస్యమైనా అనుమతి
Publish Date:Mar 4, 2025
Advertisement
తెలంగాణ ఇంటర్ బోర్డు విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు పరీక్షా కేంద్రానికి ఒక్క నిమషం ఆలస్యమైనా అనుమతించేవారు కాదు. ఆ నిబంధనను సడలించింది. ఐదు నిమిషాలు ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య మంగళవారం తెలిపారు. బుధవారం (5వ తేదీ) నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ తో వార్షిక పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఉదయం 9 గంటల నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. 9.05 గంటలకు వచ్చినా విద్యార్థులను పరీక్షా కేంద్రంలో అనుమతిస్తారు. 8.45 గంటల నుంచి 9 గంటల వరకు ఓఎంఆర్ పత్రాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/inter-exams-from-tomorrow-even-five-minutes-lateness-is-allowed-39-193818.html
http://www.teluguone.com/news/content/inter-exams-from-tomorrow-even-five-minutes-lateness-is-allowed-39-193818.html
Publish Date:Sep 14, 2026
Publish Date:Sep 13, 2026
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026





