Publish Date:Jul 19, 2023
బీసీలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న లక్ష్యంతో తీసుకొచ్చిన బీసీ బంధు లక్షరూపాయల సాయం ఆగిపోవడంతో ప్రజల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఎన్నికల సీజన్ లో తమకు ఆర్థిక సాయం అందుతుంది అని భావించిన ప్రజానీకానికి చేదు వార్తే. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధరఖాస్తులను అధికారులు పరిశీలిస్తున్నారు. మొత్తం 5లక్షల 28వేల 862 అప్లికేషన్లు వచ్చాయి. క్రమసంఖ్య ప్రకారం దరఖాస్తులను అధికారులు పరిశీలించనున్నారు. ప్రతినెల 5వ తేదీన వెరిఫికేషన్ పూర్తి కానుండగా...15వ తేదీన స్థానిక ఎమ్మెల్యేలతో ప్రభుత్వం లబ్ధిదారులకు చెక్కులు అందజేయనుందని తొలుత వార్తలు వచ్చాయి. ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరగడంతో ప్రభుత్వం ఈ పథకాన్ని నిలుపుదల చేసింది. మరో వైపు ప్రతి పక్షాలు బీసీ బంధు ఎన్నికల జిమ్మిక్కు అని ఆరోపించిన సంగతి తెలిసిందే.బీసీ బంధు అమలు చేస్తే ప్రభుత్వ ఖజానాకు గండిపడవచ్చని ప్రభుత్వానికి సమాచారం అందినట్లు సమాచారం. నిధుల లేమితో పథకాన్ని ఆపే బదులు ముందే పథకాన్ని నిలుపదల చేయాలని భావించినట్లు తెలుస్తోంది
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/insuffitiant-funds-in-bc-bandhu-25-158580.html
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.