మూడు ఓవర్లు పూర్తయ్యే సరికి టీమ్ ఇండియా 18 వితౌట్ లాస్
Publish Date:Nov 19, 2023
Advertisement
టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేపట్టిన టీమ్ ఇండియా మూడు ఓవర్లు పూర్తయ్యే సరికి వికెట్ నష్టపోకుండా 18 పరుగులు సాధించింది. తొలి ఓవర్ మిచెల్ స్టార్క్ కేవలం మూడు పరుగులే ఇచ్చాడు. రెండో ఓవర్ వేసిన హేజిల్ వుడ్ పది పరుగులు ఇచ్చాడు. స్కిప్పర్ రోహిత్ శర్మ వరుసగా రెండు పోర్లు బాదాడు. అయితే మూడో ఓవర్ మళలీ స్టార్ కేవలం ఐదు పరుగులే ఇచ్చాడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/india-18-with-out-loss-25-165448.html
http://www.teluguone.com/news/content/india-18-with-out-loss-25-165448.html
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026





