చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే!

Publish Date:Oct 31, 2022

Advertisement

చలికాలంలో మీరోగ నిరోధక శక్తి ని పెంచుకోండి ఇలా...

5 రకాల జాగ్రత్తలు తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.అసలే చలికాలం వాతా వరణం లో శీతల గాలులు చల్లటి మంచు కొద్ది రోజుల్లో తాకుతున్నాయి.ఈ సమయం లో మనశరీరంలో రోగనిరోధక శక్తి ని పెంచుకోవడం అత్యవసరం ఎందుకంటే జలుబు దగ్గుతో పాటు అనారోగ్యం నుండి మనల్ని రక్షించుకోవచ్చు.చల్లటి వాతావరణం లో ఇమ్యునిటిని పెంచుకోవాలంటే ఏం చెయ్యాలి.?మన శరీరానికి బలమైన ఇమ్యునిటి పెంచుకోవడం ఎందుకు అవసరం. 5 రకాల పద్దతులు ఏమిటో తెలుసుకుందాం. వీటి సహాయం తో మీ రోగ నిరోధక శక్తిని పెంచి ఆరోగ్యంగా ఉండవచ్చు.చలి జలుబును తెచ్చే వాతావరణం రావడానికి కొద్దిరోజులు మాత్రమే ఉంది. ఈ నేపధ్యం లో అందరి ఇమ్యునిటీ పెంచుకోవడం అవసరం.సాధరనజలుబు,దగ్గుతో పాటు తీవ్రమైన అనారోగ్యం నుండి రక్షించుకోవచ్చు. చల్లటి వాతావరణం లో ఇమ్యునితి పెంచుకోడానికి ఏం చేయాలి? ఇమ్యునిటి ఎలాపెంచుకోవాలి?

1) శరీర వ్యాయామం తప్పనిసరిగా చేయాలి..

మీశరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అన్నిటికంటే ఉత్తమమైన పద్ధతి రోజూ వ్యాయామం చేయడం. నియమిత పద్దతిలో వర్క్ అవుట్ లు చేస్తే ఇందులో బ్లడ్ ప్రేషేర్ అదుపులో ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది.ఎలాంటి ఇన్ఫెక్షన్ మీ శరీరాన్ని చేరితే మీ సిస్టం దీనితో పోరాడేందుకు సిద్ధమౌతుంది రోజూ వ్యాయామం చేస్తే గుండె వ్యాధుల నుండి రక్షణ పొందినట్లే.

2)పోషక ఆహారం...

మీరోగ నిరోధక శక్తిని పెంచేందుకు మంచి ఆరోగ్యవంతమైన ఆహారం అదే డైట్ ప్లాన్ అత్యవసరం. అందులో కొన్ని పోషక తత్వాలు ఉండడంఅవసరం. ప్రోటీన్లు సంపూర్ణంగా ఉండాలి. కార్బో హైడ్రేడ్స్ భోజనం లో తక్కువగా తీసుకోవాలి. ఆరోగ్గ్య వంతమైన ఫ్యాట్స్,ఫలాలు కూరగాయాలు జొన్న,మొక్కజొన్న    అత్యవసరం. నిపుణుల అభిప్రాయాల ప్రకారం ఇమ్యునిటి పెంచుకుంటే విటమిన్ బి 6, విటమిన్ సి విటమిన్ ఇ, జింక్, అవసరం రావచ్చు. జింక్,జలుబు దగ్గు, లక్షణాల నుండి ఉపసమనం కలిస్తుంది.

౩) సంపూర్ణ నిద్ర...

రోగనిరోధక శక్తిని పెంచుకోవాలంటే మంచినిద్ర అవసరం. మంచి నిద్ర పోవడం ద్వారా ఇమ్యునిటి రోగనిరోదక శక్తి పెరిగి మీశరీరానికి సిస్టంకు విశ్రాంతి నిస్తుంది .ఈ కారణంగా మీ శరీరానికి రీఫ్ర్సేష్ అయ్యేందుకు నిద్ర సహకరిస్తుంది. మీరు నిద్రకు ఉపక్రమించే ముందు దలేక్టిక్ డివైజ్ లు అంటే మొబైల్,టేప్ లు టి వి లకు దూరంగా 
ఉండాలి.

4) నీరు ఎక్కువగా తీసుకోవాలి...

మనశరీరానికి నీరు లేకుండా జీవించి ఉండాలేము. మనశరీరం లో నీరు అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. రోగనిరోధక శక్తి పనితీరు గురించి వచ్చినప్పుడు హైడ్రేషన్ మీశారీరాన్ని తాక కుండా నీరు కాపాడుతుంది. మీశారీరంలో ఇతర అవయవాలు సరిగా పనిచేసేందుకు అనుమతిస్తుంది.

5)ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేయండి...

ఒత్తిడితో మగ్గిపోతున్నారా. దీనిని తగ్గించడం చాలా కష్టమైన పని లో ఒకటి. మీశరీరం ఎప్పుడైతే ఒత్తిడికి గురి అవుతూ ఉంటుందో ఎలాగైనా జీవించి ఉండాలని పద్దతికి చేరుకుంది.ఒత్త్జిది కారణంగా మీశారీరంలో రక్షణ ప్రణాళిక మరింత ఒత్తిడికి గురి అవుతుంది అప్పుడే ఏదైనా సోకినప్పుడు పోరాడడం కష్టమౌతుంది.      

By
en-us Political News

  
ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయపెడుతున్న ఆరోగ్య సమస్యలలో ‘క్యాన్సర్’ ముందు వరుసలో ఉంది. ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించే ఈ మహమ్మారి, నేడు మారుతున్న జీవనశైలి..
ఒకప్పుడు వృద్దులలో కనిపించే ఆరోగ్య సమస్యలు అన్నీ నేటికాలంలో యువతలో కూడా కనిపిస్తున్నాయి. ఎంతో మంది వెన్ను నొప్పి,  డయాబెటిస్,  బిపి, మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ఇవి మాత్రమే కాకుండా చాలామంది యువతను కూడా ఇబ్బంది పెడుతున్న ఇంకొక సమస్య కీళ్ల వాతం. దీన్నే ఆర్థరైటిస్ అని కూడా పిలుస్తారు. ..
దంతాల నొప్పితో బాధపడుతున్నారా? ఆస్ట్రేలియన్ హెర్బల్ క్లినిక్ కన్సల్టెంట్ హెర్బలిస్ట్ డాక్టర్ జి. లక్ష్మణరావు గారు జామ ఆకుల ద్వారా పంటి నొప్పిని మరియు నోటి సమస్యలను ఎలా తగ్గించుకోవచ్చో ఈ వీడియోలో వివరించారు. ఆ సింపుల్ హోమ్ రెమెడీస్ ఇక్కడ తెలుసుకోండి...
ఎండల ప్రభావం వల్ల లేదా మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిలో శరీర ఉష్ణోగ్రత (Body Heat) అకస్మాత్తుగా పెరిగిపోతూ ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం..
అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన విభాగంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది శరీరానికి రోజంతా అవసరమైన శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అయితే సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల, చాలా మంది..
ఆయుర్వేదం భారతీయులకు ఋషులు అందించిన గొప్ప వైద్య విధానం. ఈ ఆయుర్వేద వైద్యంలో వ్యాధిని మూలాల నుండి నిర్మూలించడం జరుగుతుంది.  సైన్స్ కనుగొనలేని ఎన్నో రకాల జబ్బులకు ఆయుర్వేదంలో వైద్యం దొరుకుతుంది...
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య గుండె జబ్బులు (Heart Diseases). మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం మరియు చెడు ఆహారపు అలవాట్ల వల్ల గుండె పనితీరు మందగిస్తోంది...
ప్రస్తుత ఆధునిక కాలంలో శారీరక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, మానసిక ఆరోగ్యానికి (Mental Health) కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో అవసరం. కానీ, నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, వ్యక్తిగత సమస్యల వల్ల చాలా మంది...
ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మలబద్ధకం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే పైల్స్, గ్యాస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎలాంటి మందులు వాడకుండా, ఇంట్లోనే సహజంగా మలబద్ధకాన్ని ఎలా తగ్గించుకోవచ్చో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు..
మానవ శరీరంలో ప్రేగుల పాత్ర చాలా ఉంది.,  తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో,  శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించడంలో, వ్యర్థాలను బయటకు పంపడంలో ప్రేగులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. తిన్న ఆహారం..
మన శరీరంలో పొటాషియం స్థాయిలు హెచ్చుతగ్గులు కావడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, వాటి కారణాలు మరియు నివారణ మార్గాల గురించి ప్రముఖ వైద్యులు డాక్టర్ పాపారావు గారు ఈ వీడియోలో క్లుప్తంగా వివరించారు...
మూత్రపిండాలు శరీరం నుండి విషపదార్థాలను తొలగించడం, రక్తపోటును నియంత్రించడం,  శరీరంలో నీరు, ఖనిజాలను బాలెన్స్డ్ గా ఉంచడం వంటి   ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తాయి. అయితే, కొన్ని అనారోగ్యకరమైన..
చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘తల తిరగడం’ (Vertigo/Dizziness) ఒకటి. హఠాత్తుగా కళ్ళు తిరగడం వల్ల భయం, అసౌకర్యం కలగడమే కాకుండా రోజువారీ పనులు చేసుకోవడం కష్టమవుతుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.