Publish Date:Nov 19, 2022
పబ్లిసిటీ మోజు పెచ్చుమీరితే ఏమౌతుందో ఆ ఐఏఎస్ అధికారికి బాగా తెలిసి వచ్చింది. ఉత్తర్ ప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ అభిషేక్ సింగ్ సోషల్ లైఫ్ పై ఇంట్రెస్ట్ ఎక్కువ. అందుకే పబ్లిక్ సర్వెంట్, సోషల్ ఎంటర్ ప్రెన్యూర్, యాక్టర్ అంటూ తనకు తానే భుజకీర్తులు ఇచ్చుకుంటూ తన వ్యక్తిగత సోషల్ మీడియా ప్రొఫైల్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటారు.
అంతే కాదండోయ్ ఈయనను సామాజిక మాధ్యమంలో ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా భారీగానే ఉంది. ఇన్ స్టా గ్రామ్ లో ఆయనకు 3 మిలియన్ల ఫాలోయర్స్ ఉండగా ,ట్విట్టర్ లో 31,000 మంది ఫాలోయర్స్ ఉన్నారు.వారందరి కోసం ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ పోస్టు చేస్తూ ఉంటారాయన. వ్యక్తిగత వివరాలు, తన టాలెంట్స్ గురించి, అభిరుచుల గురించి పోస్టు చేసి ఊరుకుంటే బాగుండేది. కానీ పబ్లిసిటీ పిచ్చి పీక్స్ కు వెళ్లడంతో.. తన స్పెషల్ డ్యూటీ గురించి ఫోటోతో సహా సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు.
ఎన్నికల విధుల్లో తలమునకలవ్వాల్సిన ఆ ఆఫీసర్ ఇన్స్టాలో రెండు పిక్స్ పోస్ట్ చేసి, తాను గుజరాత్ అసెంబ్లీ ఎలక్షన్ డ్యూటీలో ఉన్నట్టు రైటప్స్ పెట్టారు. సీన్ కట్ చేస్తే ఆయనపై ఎలక్షన్ కమిషన్ ఆయనపై చర్యలు తీసుకుని షాక్ ఇచ్చింది. అభిషేక్ సింగ్ ను ఎన్నికల విధుల నుంచి తప్పించింది.ఇదంతా పక్కన పెడితే తన ఎలక్షన్ డ్యూటీకి సంబంధించి అభిషేక్ సింగ్ చేసిన పోస్టుకు విశేషం ఏమిటంటే అభిషేక్ చేసిన 22 గంటల్లో 28, 597 లైక్స్ వచ్చాయి. ఫలం దక్కింది కానీ వ్రతమే చెడింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ias-officer-punished-for-his-post-in-insta-25-147353.html
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కాంట్రాక్టుల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
20 వార్డుల్లో 17 స్థానాలు గెలుపు.!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో పెను తుపాను ముప్పును ఎదుర్కొంటోంది.
కడప పులివెందుల మున్సిపాలిటీ ఛైర్పర్సన్ ఎన్నికల కౌంటింగ్లో తెలుగుదేశం పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!