చెరువుల అన్యాక్రాంతంపై హైడ్రా కీలక సమావేశం
Publish Date:Nov 22, 2024
Advertisement
రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన హైడ్రా కీలక సమావేశం శుక్రవారం (నవంబర్ 22)న జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ అధికారులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశం కానున్నారు. చెరువుల బఫర్ జోన్లు, ఎఫ్ టి ఎల్ పరిధిపై చర్చంచనున్నారు. చెరువులు అన్యాక్రాంతం కాకుండా చేపట్టే చర్యలపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. పొలూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, రిటైర్డ్ ఈ ఎన్సీ, ఇరిగేషన్ సీఈవోలు కూడా ఈ సమావేశంలో భాగస్వాములౌతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hydra-key-meeting-on-pond-alienation-39-188783.html
http://www.teluguone.com/news/content/hydra-key-meeting-on-pond-alienation-39-188783.html
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 14, 2026
Publish Date:Sep 13, 2026
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026





