13 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
Publish Date:Jan 24, 2012
Advertisement
హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాలను వచ్చేనెల 13వ తేదీ నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఫిబ్రవరి 17న బడ్జెట్ ప్రవేశపెట్టాలని భావిస్తోంది. అసెంబ్లీ, శాసనమండలి సంయుక్త సమావేశంలో గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడం ఆనవాయితీ. గవర్నర్ నరసింహన్ను సంప్రదించాక ఈ నెల 30న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు తుది నిర్ణయం తీసుకోనున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hyderabad-24-11219.html
http://www.teluguone.com/news/content/hyderabad-24-11219.html
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 1, 2026
Publish Date:Nov 1, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 30, 2026
Publish Date:Oct 29, 2026
Publish Date:Oct 28, 2026





