Publish Date:Apr 25, 2025
పాక్ భారత్ లోకి ఉగ్రవాదుల చొరబాట్లకు అన్ని రకాలుగా సహాయపడుతోందన్నడానికి మరో తిరుగులేని ఆధారాన్ని భారత భద్రతా దళాలు కనిపెట్టాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) ద్వారా ఉగ్రవాదులను భారత్ లోకి పంపి విధ్వంసం, హింసా సృష్టించేందుకు పాకిస్థాన్ చేస్తున్న కుట్రలను భద్రతా బలగాలు వెలుగులోకి తీసుకువచ్చాయి. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి, వారిని భారత్ లోకి పంపించేందకు పాకిస్థాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఏకంగా 42 లాంచ్ ప్యాడ్లను సిద్ధం చేసింది.
ఈ లాంచ్ ప్యాడ్ లను గుర్తించిన భారత భద్రతా బలగాలు.. అక్కడ నుంచి భారత్ లోకి చొరబడేందుకు దాదాపు 130 మంది ఉగ్రవాదులు రెడీగా ఉన్నాయని గుర్తించారు. ఈ ఉగ్రవాదులంతా పై నుంచి? ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారని భద్రతా దళాలు పేర్కొన్నారు. భారత్ లోకి చొరబడి విధ్వంసం సృష్టించడమే వీరి లక్ష్యమని తెలుస్తోంది. అలాగే హిజ్బుల్ ముజాహిదీన్, జైషేమహ్మద్, లష్కరే తొయిబా ఉగ్ర సంస్థలకు చెందిన 60 మంది ఉగ్రవాదులు, వారికి తోడుగా స్థానిక టెర్రరిస్టులు పాకిస్థాన్ లో యాక్టివ్ గా ఉన్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/huge-number-of-launch-pads-in-pok-25-196866.html
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కాంట్రాక్టుల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
20 వార్డుల్లో 17 స్థానాలు గెలుపు.!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో పెను తుపాను ముప్పును ఎదుర్కొంటోంది.
కడప పులివెందుల మున్సిపాలిటీ ఛైర్పర్సన్ ఎన్నికల కౌంటింగ్లో తెలుగుదేశం పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.