విశాఖ హెచ్ పీసీసీఎల్ లో భారీ అగ్నిప్రమాదం
Publish Date:Sep 19, 2025
Advertisement
విశాఖలోని హెచ్ పీసీఎల్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హెచ్ పీసీఎల్ ప్లాంట్ లో ఆరుఎఫ్ సైట్లో కంప్రెషర్ లీక్ అవ్వడంతో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. ఈ సంఘటనతో కార్మికులు భయభ్రాంతులకు గురై అక్కడ నుంచి బయటకు పరుగులు తీశారు. మంటల తీవ్రత భారీగా ఉందని తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/huge-fire-in-vizah-hpcl-36-206468.html
http://www.teluguone.com/news/content/huge-fire-in-vizah-hpcl-36-206468.html
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 5, 2026





