ఫిట్ నెస్ అంటే...

Publish Date:Feb 26, 2022

Advertisement

మనం మన శరీరాన్ని ఫిట్ గా ఉంచితేనీ మనం ఆరోగ్యం గా ఉంటాము. అయినా పిచ్చిగానీ ఈరోజుల్లో ఫిట్ నెస్ గురించి చెప్పాలా? ఎవరికీ తెలియదు 
చెప్పండి. దీనిగురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. మీరు అప్పుడప్పుడు సెలవు రోజులు  వచ్చినప్పుడు సమయం కుదించి ఇక ఫిట్నెస్ విషయాన్ని పక్క న పెట్టేస్తారు.దాదాపు 6౦% అంటే ౩౦౦౦ మంది ప్రజల పై ఇటీవలే హెల్త్ డాట్ కాం నిర్వహించిన పోల్ లో వర్క్ అవుట్ చేస్తున్నప్పుడు ఆసమయం లో  సంవత్సరం లో  కొన్ని రకాల సమస్యలు ఎదుర్కున్నట్లు అయితే వాస్తవానికి కొంత శాతం అంటే ఒక పౌన్ బరువును పెరిగినట్లు దీర్ఘ కాలం అది ఉపయోగ పడుతుంది.అని గుర్తించారు. 

ఆశ్చర్యాన్నికలిగించే అంశం ఏమిటి అంటే స్త్రీలు మహిళలు చాలా యాక్టివ్ గా ఉండడాన్ని గమనించ వచ్చు. అని ఫిజి యాలజిస్ట్ మరియు పరిపాలనా డై రెక్టర్ గా ముఖ్యంగా  మహిళా  క్రీడా కారులకు ఇచ్చే చికిత్సా కేంద్రం మరియు ప్రత్యేక చికిత్సలను కు  రోబైన్ స్తుహార్ న్యూయార్క్  ఆసుపత్రిలో నిర్వహిస్తారు. మహిళలు ముఖ్యంగా హాలిడే మేజీషియన్స్ వారికి సమయం దొరకదు.  వారికి అతి తక్కువ సమయం కూడా వర్క్ ఔట్స్ కు సమయం దొరకదు. అయినప్పటికీ ఎన్నో సవాళ్లు ఎదుర్కుంటున్నారని ఆమె అన్నారు. 

సమయంలో  రోజూ ప్రతి నిత్యం ఎదో ఒక పనిలో నిమగ్న మయ్యే మేము ఫిట్ గా ఉండేందుకు ప్రయ్యతించక తప్పని స్థితి.అయితే మీరు ఎన్ని ఎక్కువ వీలైనన్ని వర్క్ ఔట్స్ సెలవు రోజుల్లో చేస్తే మీరు జిమ్ చేయాల్సిన అవసరం లేదు.అని అన్తుయ్న్నారు రోబైన్ స్తుహార్. మీరు  ఎక్కువసార్లు జిమ్ చేయనప్పటికీ మళ్ళీ మీ ఫిట్ నెస్ ను తిరిగి పొందవచ్చు. అలాగే ఫిట్నెస్ ను సంరక్షించు కోవచ్చు.అని స్తుహార్ అన్నారు.

అంటే దీని ఆర్ధం మీ ఫిట్నెస్ ను పెంచుకోవడం కాదని.మీ ఫిట్నెస్ ను సమర్ధవంతంగా నిర్వహించుకోమని ఆమె అన్నారు.దీనికోసం చిన్న పాటి సృజనాత్మకత ప్లానింగ్ అవసరం అయితే మీరు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని ఇక్కడా వ్యాయామం  విషయం కాదు మీరు మీ సెలవు దినాలలో ఎంత మిమ్మల్ని మీరు వ్యాపకం లో బిజీ గా ఉన్నారన్నది కీలకం అని ఆమె స్పష్టం చేసారు.

ఈ విషయంలో 5 గురు మహిళలు దీనిని నిరూపించారు. వారి వారి వ్యక్తిగత, వృతి పరంగా జీవిస్తునే వారి ని వారు తీరిక లేకుండా చాలా బిజీ అయిపోయారు. అయినప్పటికీ అన్ని తినీ సమార్ధంగా నిర్వహించుకుంటూ వారి బరువును ఒత్తిడిని అదుపులో ఉంచుకోగాలిగారని అన్నారు.

నేను కొన్ని వర్క్ ఔట్స్ వారంలో చేస్తాను...

ఈమె పేరు రోచెల్ల యంకోస్కి ౩1 సంవత్సరాలు  కొత్త స్టాన్టన్  పెన్సెల్వేనియా లో  సేల్స్ రేప్రేజెంటే టివ్ గా పని చేస్తుంది.పూర్తి సమయం ఆమె చదువుకుంటుంది పెళ్ళికూడా అయ్యింది ఆమెకు ఇద్దరు పిల్లలు యునైటెడ్ పార్సిల్ సర్వీసెస్ ను ఆమె నిర్వహిస్తుంది. హాలిడే లో ఆమె 4.5 మిలియన్లు తీసుకుంటుంది. ఆమె కంపనీ ఇచ్చే జీతం కన్న మూడు రెట్లు ఎక్కువ అంటే ఆమె ఆమె సేల్స్ పనికన్నా అదనంగా ఉంటుంది. యంకోస్కి  సేల్స్ డెలివరీ చేసేందుకు నిత్యం పరుగులు పెడుతూ ఉంటుంది.ఇంకా ఆమె బిజినెస్  అండర్ గ్రాడ్యుయేట్  డిగ్రీ ని పెన్సిల్ వేనియా స్టేట్ యునివర్సిటీ లో  చదువుతోంది

వర్క్ అవుట్ చెయడం  కష్టం...

నేను రెండు నుంచి మూడు మైళ్ళు ప్రతి రోజూ పరుగు పెడుతూనే ఉంటాము.

క్రంచ్ టైం లో ఎలా వ్యవహరించాలి...

వారానికి మూడు సార్లు ఆమె మూడు సార్లు మాత్రమే పరుగు పెడుతుంది అయితే దీనికి బదులు వ్యాయామం చేయాలని ఆమెకు తెలుసు కొన్ని సందభాలలో ఆమె ట్రక్ .పైకి పాకడం, ట్రక్ నుండి దిగి  నడవడం.ఆ రకంగా ఆమె త్రాజ్ తో పాటు ఆమె రోజుకు రెండు మైళ్ళు అంటే ౩27,౦౦౦ స్క్వేర్ ఫుట్ మాత్రం ఆమెకు అందు బాటులో ఉంది.ఆమె ఈ సమయంలో  ఆమె ఎంత ఒత్తిడికి గురి అవుతుందో కూడా ఆమెకు తెలుసు.అలాగే ఎల్లా బయట పడాలో కూడా తెలుసు.నాకు ఆరోజు బాగుంటే నేను మరో రెండు మైళ్ళు పరిగెత్తగలననిఅలాగే ఆరోజు బాగో లేకుంటే ఆరోజు నేను నాలుగు కిలోమీటర్స్ పరుగు పెడతాను.

నేను స్త్రెంత్ ట్రైనింగ్ ను ఎగ్గొడతాను...

ఈమె పేరు షెల్లీ మార్క్స్ఎకొలుక్షె ఆర్గానిక్ డ్రై క్లీర్స్ సంస్థల గ్రూప్  కు ఆమె ఓనర్. ఆమె సెలవు దిన్నల్లో జమైకాలో మార్స్ లో వ్యాపారం చేస్తూ ఉంటారు. అందారు ఆమె ఉత్పత్తి చేసే క్లాత్స్ ను కొనుగోలు చేసేందుకు ఆమె ఆశక్తి చూపిస్తారని ఆమె అన్నారు. అందుకోసం ఆమె ఒక స్టోర్ నుండి మరో స్టోర్ కు క్లీనింగ్ బాగింగ్  డెలివరీ చేస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో రాత్రి పొద్దు పోయి న 9 గంటల నుండి 11 గంటల వరకూ డ్రాప్ అఫ్స్ చేస్తూ ఉంటుంది.

వర్క్ అవుట్ చేయడం కష్టం...

వారంలో 4 రోజులు ఆమె జిమ్ కు వెళుతుంది. ఒక క్వార్టర్ మెయిలు థ్రెడ్ మిల్ చేస్తుంది.25 నిమిషాలు స్ప్రింట్ చేస్తుంది. అందులో దీనికి అనుబంధంగా ౩5 నిమిషాలు  స్ట్రెంత్ 
ట్రైనింగ్ తీసుకుంటారు.

క్రంచ్ టైం స్టేటర్జీ...

దీనికోసం ఉఅదయం 6-౩౦ నిమిషాలకు ఇద్దరు మిత్రులతో వర్క్ ఔట్స్ చేస్తుంది. చార్పూలింగ్ కోసం ఆమె ఈ ప్రయత్నం చేస్తుంది. ఆమెకు సోషల్ కామిట్ మెంట్ అంటే భయం పదేళ్ళలో ఆమె విశ్రాంతి లేనంతగా ఆమె తనను తాను బిజీ గా ఉంచుకుంటుంది.అయితే ఆమె కొన్ని సందర్భ్హలలో కొన్ని రకాల వ్యాయామాన్ని ఆమె తగ్గించి స్కిప్పింగ్ మాత్రమే  చేస్తుంది. మిమ్మలను మీరు ఫిట్ గా ఉంచుకోవలనుకుంటే చేయండి ఇలా --- keep fit stay fit 

By
en-us Political News

  
పిల్లలు తమ మనసులో ఉన్న ప్రతి విషయాన్ని తల్లిదండ్రులతో స్వేచ్ఛగా పంచుకుంటున్నారా? లేక కొన్ని విషయాలను దాచిపెడుతున్నారా? పిల్లలు తమ సమస్యలు, భయాలు, సందేహాలు, విజయాలు, అపజయాలు అన్నింటినీ తల్లిదండ్రులతో నమ్మకంగా చెప్పుకోవడం వారి మానసిక ఎదుగుదలకు ఎంతో అవసరం. 
పిల్లలకు పేరు పెట్టడం అనేది ప్రతి తల్లిదండ్రులకు ఎంతో ప్రత్యేకమైన మరియు పవిత్రమైన సందర్భం.
మోకాళ్ల నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? తరచూ పెయిన్‌కిల్లర్ మాత్రలు వాడుతున్నారా? అయితే ఈ వీడియోను తప్పకుండా చూడండి.
రాత్రంతా పడుకుని ఉదయం నిద్ర లేవగానే చాలా తాజాగా, రిఫ్రెషింగ్ గా అనిపించాలి. కానీ చాలామందికి ఉదయం నిద్ర లేవగానే రిఫ్రెషింగ్ గా అనిపించదు.  
టెక్నాలజీ పెరిగే కొద్ది మనిషికి తెలియని, అంతుబట్టని ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.  కొన్ని పరిస్థితులను చాలామంది పెద్ద సమస్యలేమీ కాదులే అని లైట్ తీసుకుంటారు.
"పిల్లలకు డిప్రెషన్ వస్తుందా?" అనే ప్రశ్నకు చాలా మంది తల్లిదండ్రుల సమాధానం "రాదు" అనే ఉంటుంది.
పచ్చబొట్టు ప్రజల జీవితాలలో భాగమైపోయి కొన్ని వందల, వేల సంవత్సరాలు అయిపోయింది.  ఇప్పుడు పచ్చబొట్టును ప్యాషన్ లో భాగంగా మార్చేశారు.
40 సంవత్సరాల తర్వాత మహిళల శరీరంలో సహజంగానే అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. హార్మోన్లలో మార్పులు, మెటాబాలిజం తగ్గడం, బరువు పెరగడం, చర్మంపై ముడతలు, అలసట వంటి సమస్యలు కనిపించడం సాధారణం.
రాత్రి పూట బాగా నిద్రలో ఉండగా మూత్ర విసర్జనకు వెళ్లడం తరచుగా జరుగుతూనే ఉంటుంది.  అయితే ఎప్పుడో ఒకసారి ఇలా నిద్ర మధ్యలో లేచి మూత్ర విసర్జనకు వెళ్లడం అనేది పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం కాదు. కానీ..
Insomnia, Insomnia Treatment, Sleep Problems, Sleep Disorder, Deep Sleep Tips, How to Sleep Better, Insomnia Causes,  Healthy Sleep, TeluguOne Health,
పిల్లల శారీరక మరియు మానసిక ఎదుగుదలలో సరైన పోషకాహారం ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా Brain Development, Growth మరియు Immunity బలంగా ఉండాలంటే పిల్లలకు అవసరమైన పోషకాలు సరైన మోతాదులో అందాలి.
కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం, తరచుగా విరేచనాలు వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు.
ఇంట్లో వంట చేయడానికి చాలా రకాల నూనెలను ఉపయోగిస్తారు. కొందరు వేరుశనగ నూనె, మరికొందరు కుసుమ నూనె,  ఇంకొందరు నువ్వుల నూనె వాడుతుంటారు. అయితే ఇతర రాష్ట్రాలలో చాలామంది వంటల తయారీలో ఆవనూనె కూడా ఉపయోగిస్తారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.