ఈ నెల 18వరకు భారీవర్షాలు!
Publish Date:Sep 15, 2025
Advertisement
నైరుతి రుతుపవనాలు తిరోగమనం సాధారణం కంటే మూడు రోజులు ముందుగానే ఆరంభమైంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 18 వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అంతే కాకుండా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్న వాతావరణ శాఖ.. ఆ అల్పపీడన ప్రభావంతో కూడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇలా ఉండగా ఆదివారం (సెప్టెంబర్ 14) హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/heavy-rains-in-telangana-36-206176.html
http://www.teluguone.com/news/content/heavy-rains-in-telangana-36-206176.html
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 13, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 5, 2026
Publish Date:Oct 5, 2026





