Publish Date:Oct 16, 2024
బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. పశ్చిమ వాయువ్య దిశగా అల్పపీడనం కొనసాగుతోంది. రేపు పుదుచ్చేరి, నెల్లూరు జిల్లాల్లో తిరుమలలో ఎడ తెరిపి లేకుండా వర్షం కురుస్తోంది తిరుమల రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. జెసిబిల ద్వారా బండరాళ్లను తొలగిస్తున్నారు. రెండో ఘాట్ రోడ్డుపై టిటిడి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. ముందస్తు చర్యలో భాగంగా పాపవినాశనం, శ్రీవారి పాదాల మార్గం మూసివేసారు. తిరుమల నుంచి వచ్చే వరద నీరు తిరుపతికి చేరే అవకాశం ఉండటంతో ముంపు బాధితులను ఆదుకోవడానికి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. తిరుమలతో బాటు చిత్తూరు అంతా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు సహా పలు జిల్లాల్లో పరిస్థితిపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ఆకస్మిక వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు ఆదేశించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/heavy-rain-in-tirumala-25-186859.html
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.