హైదరాబాద్ కు భారీ వర్ష సూచన
Publish Date:Sep 22, 2024
Advertisement
తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా హైదరాబాద్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసి అవకాశం ఉందని పేర్కొంది. సోమవారం (సెప్టెంబర్ 23) నుంచి బుధవారం (సెప్టెంబర్ 25) వరకూ హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయిని పేర్కొంది. హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా మంగళవారం(అక్టోబర్ 24)న భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/heavy-rain-alert-to-telangana-25-185356.html
http://www.teluguone.com/news/content/heavy-rain-alert-to-telangana-25-185356.html
Publish Date:Oct 29, 2026
Publish Date:Oct 29, 2026
Publish Date:Oct 29, 2026
Publish Date:Oct 29, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026





